»   » కాస్మో లుక్: సెక్సీగా సెగలు రేపుతున్న ప్రియాంక

కాస్మో లుక్: సెక్సీగా సెగలు రేపుతున్న ప్రియాంక

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా అమెరికన్ పాప్ సంగీత ప్రపంచంలో ‘ఇన్ మై సిటీ' సింగిల్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటి నుండి అమ్మడి స్టైల్ పూర్తిగా మారి పోయింది. వివిధ రకాల ఇంటర్నేషనల్ మేగజైన్స్ కోసం హాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసిపోకుండా హాట్ అండ్ సెక్సీ ఫోటో షూట్లు ఇస్తూ అదరగొడుతోంది.

తాజాగా ప్రియాంక చోప్రా కాస్మోపాలిటన్ అనే ఇంటర్నేషనల్ మేగజైన్ కోసం అందాలు ఆరబోసింది. ఆమె గత ఫోటో షూట్లు పూర్తి భిన్నంగా, ఇంటర్నేషనల్ మోడల్స్ కు ఏమాత్రం తీసి పోకుండా ప్రియాంక చోప్రా లుక్ ఉండటం గమనార్హం. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి. 

ప్రియాంక చోప్రా

ప్రియాంక చోప్రా

ప్రియాంక స్టైల్ అండ్ ఆటిట్యూడ్ డిఫరెంటుగా అదిరిపోయేలా ఉంది కదూ...

పీసీ

పీసీ

ప్రియాంక చోప్రాను అందరూ ముద్దుగా...పీసీ అని పిలుస్తుంటారు. ఇతర భాలీవుడ్ భామల్లా కేవలం ఇండియాకే పరిమితం కాకుండా తన అందం, టాలెంటుతో ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది.

పిగ్గీ చోప్స్

పిగ్గీ చోప్స్

కాస్మో పాలిటన్ మార్చి ఇష్యూ కోసం ప్రియాంక చోప్రా ఫోజులు ఇచ్చింది.

టచ్ అప్

టచ్ అప్

ఫోటో షూట్ సందర్భంగా ప్రియాంక చోప్రాకు టచ్ అప్స్ చేస్తున్న స్టైలిస్ట్.

కవర్ పేజీపై ఇలా...

కవర్ పేజీపై ఇలా...

కాస్మో పాలిటన్ కవర్ పేజీపై ప్రియాంక చోప్రా ఇలా....

English summary
Bollywood actress Priyanka Chopra has successfully managed to cross over into western stardom when she made an entry onto the American pop ­music scene with her single 'In My City', which ­featured will.i.am. When the actress was chosen from among many for the face of Guess brand, she stunned everyone and created a buzz being a 'brown' model for an international brand.
Please Wait while comments are loading...