»   » కాళ్లు పట్టుకుంటే వదిలేసాం: ప్రియాంక ఆత్మహత్య యత్నంపై తల్లి వివరణ

కాళ్లు పట్టుకుంటే వదిలేసాం: ప్రియాంక ఆత్మహత్య యత్నంపై తల్లి వివరణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టీవీ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యకు పాల్పడిన నేపథ్యంలో........ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మీద ఆయన మాజీ మేనేజర్ ప్రకాష్ జాజు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా కూడా గతంలో రెండు మూడు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిందని అతను ఆరోపించారు.

ప్రియాంక చూడటానికి చాలా స్టాంగ్ ఉమెన్ గా కనిపించవచ్చు. కానీ ఆమె మానసికంగా చాలా వీక్. ప్రియాంక తన మాజీ ప్రియుడు ఆసీమ్ మర్చంట్ తల్లి చనిపోయిన సందర్బంలో చాలా కృంగి పోయిందని, తనకు ఎంత సన్నిహితురాలైన ఆమె చనిపోవడంతో అపార్టుమెంట్ నుండి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా తానే అడ్డుకున్నానని, ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో ఆమె ఇలాంటి ప్రయత్నాలు చేసిందని ప్రకాష్ ఆరోపించారు.

అయితే ప్రకాష్ జాజు ఆరోపణలపై ప్రియాంక తల్లి మధు చోప్రా మండి పడ్డారు. అతడు కావాలని ఇలాంటి అసత్య ఆరోపణలు చేసారన్నారు. ఇలాగే ప్రవర్తించి గతంలో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతని ముసలి తల్లిదండ్రులు ప్రియాంక కాళ్ల మీద పడటి ప్రాధానయపడటంతో వదిలేసాం' అని మధు చోప్రా ట్విట్టర్లో పేర్కొన్నారు.

2004లో మేనేజర్‌గా ప్రకాష్ జాజు కాంట్రాక్ట్‌ గడువు ముగియడంతో ప్రియాంక వేరొకరిని తన మేనేజర్ గా నియమించుకుంది. మరి ఎందుకు ప్రియాంక అతన్ని కొనసాగించలేదు అనేది తెలియదు. అప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ముంబయిలోని అంధేరీ కోర్టులో ప్రకాశ్‌ ప్రియాంకపై కేసు వేశాడు. తర్వాత ప్రియాంక తండ్రి ప్రకాశ్‌పై కేసు వేసాడే. ఈ గొడవల నేపథ్యంలో ప్రకాశ్ 67 రోజుల పాటు జైల్లో ఉన్నాడు.

స్లైడ్ షోలో ప్రకాష్ జాజు చేసిన ట్వీట్స్... ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా చేసిన కౌంటర్ ట్వీట్

మధు చోప్రా ట్వీట్

ప్రకాష్ జాజు చేసి ఆరోపణలను ఖండిస్తూ మధు చోప్రా ట్వీట్

ప్రకాష్ జాజు ట్వీట్స్

ప్రియాంక చోప్రాపై ఆరోపణలు చేస్తూ ప్రకాష్ జాజు ట్వీట్స్

ప్రకాష్ జాజు ట్వీట్స్

ప్రియాంక చోప్రాపై ఆరోపణలు చేస్తూ ప్రకాష్ జాజు ట్వీట్స్

ప్రకాష్ జాజు ట్వీట్స్

ప్రియాంక చోప్రాపై ఆరోపణలు చేస్తూ ప్రకాష్ జాజు ట్వీట్స్

ప్రకాష్ జాజు ట్వీట్స్

ప్రియాంక చోప్రాపై ఆరోపణలు చేస్తూ ప్రకాష్ జాజు ట్వీట్స్

ప్రకాష్ జాజు ట్వీట్స్

ప్రియాంక చోప్రాపై ఆరోపణలు చేస్తూ ప్రకాష్ జాజు ట్వీట్స్

English summary
PC's mother Madhu hit back at Prakash's on his claims that he single-handedly stopped her, and dismissed all the allegations. She termed them as fabrication of a "lying b*stard". She added that Jaju has a personal vendetta against her daughter and even spent time in jail because of his antics.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu