twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియాంక దారుణమైన క్లీవేజ్ షో..భరించలేకపోతున్న ఎమ్మెల్యేలు..మంచి పని కోసమే!

    |

    Recommended Video

    క్లీవేజ్ షో వివాదం : పొట్టి బట్టలతో ఇక్కట్లు, మానుషీ చిల్లర్ ప్రియాంక చోప్రా పై విమర్శలు

    ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో ఓ సంచలన నటి. ఆ ఖ్యాతి ఇప్పుడు అంతర్జాతీయంగా వ్యాపించింది. ప్రియాంక చోప్ర 35 ఏళ్ల వయస్సులో కూడా దుమ్మురేపే అందం, పెర్ఫామెన్స్ తో దూసుకుపోతోంది. అందాల ఆరబోతలో ప్రియాంకకు ఎవరూ సాటి రారు అనేంతగా ఘాటు ఫోటోషూట్ లతో యువత మతి చెదరగొడుతోంది. ప్రియాంక ఎంతటి అందగత్తో అంతే స్థాయిలో ఆమె చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి. గతంలోనే ప్రియాంక గ్లామర్ షో పై కొన్ని వివాదాలు వచ్చాయి. వాటికి పీసీ కాస్త సుతిమెత్తగానే రిప్లై ఇచ్చింది. తాను ఎలా కనిపించినా, ఏం చేసిన తన వృత్తి కోసమే అంటూ గతంలో జవాబు ఇచ్చింది. తాజాగా ఈ భామ మరో వివాదంలో చిక్కుకుంది. అస్సాం టూరిజం కోసం ప్రియాంక చేసిన ఫోటో షూట్ తీవ్రమైన కాట్రవర్సీకి దారితీసింది. ఇప్పుడు ఈ చర్చే సర్వత్రా జరుగుతోంది.

    చెదరని అందం

    చెదరని అందం

    మూడు పదుల వయసులో కూడా ఘాటైన సొగసుని మైంటైన్ చేయడం ఒక ఎత్తయితే, రోజురోజుకు తన పాపులారిటీని పెంచుకుపోవడం మరో ఎత్తు. ప్రియాంక మాజీ విశ్వసుందరి. 2000 లో ఆమె విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. అప్పటికి ఇప్పటికి ప్రియాంక అందం పెరిగిందే తప్ప తరగలేదు.

    హాలీవుడ్ లో చెలరేగిపోతోంది

    హాలీవుడ్ లో చెలరేగిపోతోంది

    ప్రియాంక టాలెంట్ కు హాలీవుడ్ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రియాంక చోప్రా ప్రస్తుతం క్వాంటం సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందాల ఆరబోతే కాదు రొమాంటిక్ సీన్లలో సైతం పీసీ చెలరేగిపోతోంది.

    సోషల్ మీడియాలో హవా

    సోషల్ మీడియాలో హవా

    ప్రియాంక చోప్రా అందాల ఆరబోతకునెటిజన్లు కుదేలైపోతున్నారు. ఘాటైన పోటోషూట్లతో పీసీ కవ్విస్తుండడంతో నిత్యం ఈ భామ ట్రెండింగ్ గా మారుతోంది.

    వివాదాల రాణి

    వివాదాల రాణి

    ప్రియాంక చోప్రాకు వివాదాల్లో ఇరుక్కోవడం సైతం బాగా అలవాటు. ఆ మధ్యన భారత ప్రధాని మోడీ ముందు పొట్టి బట్టలతో కూర్చున్న ఘటన విమర్శలకు దారి తీసింది.

    సెగలు పుట్టిస్తున్న కొత్త వివాదం

    సెగలు పుట్టిస్తున్న కొత్త వివాదం

    ప్రియాంక చోప్రా తాజాగా మరో కాంట్రవర్సీకి కారణం అయింది. ప్రియాంక చోప్ర అస్సాం టూరిజం కొరకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించబడ్డ సంగతి తెలిసిందే. అసెం టూరిజం కోసం పీసీ గతంలో ప్రచారం నిర్వహించింది కూడా. ఇటీవల ఆమె చేసిన ఫోటో షూట్ సెగలు రేపుతోంది.

    దారుణమైన క్లివేజ్ షో

    దారుణమైన క్లివేజ్ షో

    అస్సాం టూరిజం క్యాలండర్ కొరకు ప్రియాంక చేసిన ఫోటోషూట్ తీవ్రమైన కాంట్రవర్సీకి కారణం అయింది. పీసీ ఆ ఫోటో షూట్ లో మునుపటికంటే హాట్ హాట్ గా క్లివేజ్ షో తో చెలరేగిపోయింది. పీసీ వ్యవహారంఇప్పుడు రాజకీయ రగడగా మారింది.

    భరించలేకపోతున్నాం అంటున్న ఎమ్మెల్యేలు

    భరించలేకపోతున్నాం అంటున్న ఎమ్మెల్యేలు

    అస్సాంలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం నడుస్తోంది. బిజెపి ప్రభుత్వమే పీసీని టూరిజం కొరకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకుంది. హద్దులు మీరుతున్న పీసీ యద అందాల వ్యవహారం అస్సాం ప్రజల మనోభావాలు దెబ్బ తీసేలా ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగుతున్నారు.

    మంచి పనే..ఇలాంటి పబ్లిసిటీ అవసరం లేదు

    మంచి పనే..ఇలాంటి పబ్లిసిటీ అవసరం లేదు

    అస్సాం టూరిజంకు ప్రచారం అవసరం. కానీ ఇలా ఓ మహిళ దారుణమైన గ్లామర్ షోతో వచ్చే పబ్లిసిటీ అవసరం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెగేసి చెబుతున్నారు. ప్రచారం పేరుతో అందాల ఆరబోతలో ఇంత దారుణంగా వ్యవహరించాలా అని పీసీ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అస్సాం టూరిజం కోసం ప్రియాంక పాటు పాడడం మంచి పనే కానీ ఈ తరహాలో కాదనేది వారి వాదన.

    వెంటనే తప్పించాలి

    వెంటనే తప్పించాలి

    ప్రియాంక చోప్రాని అస్సాం టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా వెంటనే తప్పించాలని డిమాండ్ వినిపిస్తోంది.

    క్లీవేజ్ షో వివాదం కొత్త కాదు

    క్లీవేజ్ షో వివాదం కొత్త కాదు

    క్లీవేజ్ షో వివాదం కొత్తగా ప్రియాంక చోప్రాతో పుట్టుకొచ్చింది కాదు. గతంలో కూడా కొంత మంది బాలీవుడ్ భామలు అందాల ఆరబోతలో హద్దులు మీరుతున్నారంటూ నెటిజన్ల ఆగ్రహానికి గురైన సందర్భాలు ఉన్నాయి.

    దిశా పటానిపై బూతులు

    దిశా పటానిపై బూతులు

    బాలీవుడ్ సొగసరి దిశా పాటని సైతం గతంలో నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. ఆమె క్లీవేజ్ షో చేస్తూ ధరించిన ఓ డ్రెస్ తీవ్ర వివాదంగా మారింది. సోషల్ మీడియాలో ఎదురైన బూతు కామెంట్లకు దిశా కూడా ఘాటుగానే స్పందించింది.

    ప్రపంచ సుందరి కూడా

    ప్రపంచ సుందరి కూడా

    తాజా ప్రపంచ సుందరి మానుషీ చిల్లర్ పై కూడా విమర్శలు మొదలయ్యాయి. ఇటీవల మనిషి ధరించిన డ్రెస్ కూడా వివాదభరితంగా ఉందని విమర్శలు గుప్పిస్తున్నారు. మానుషీ ధరించిన డ్రెస్ దాదాపుగా దిశా ధరించిన డ్రెస్ ని పోలిఉండడం విశేషం.

    English summary
    Priyanka Chopra’s picture in the Assam Tourism calendar became controversy. Disha Patani and Nargis Fakhri gets trolled before.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X