»   » ఇటీజ్ నాట్ రొమాంటిక్... ఇట్స్ టూ ఎరోటిక్ ప్రియాంకా..!: ఈ ఫొటోలు చూసి పిచ్చెక్కిపోతున్నారు

ఇటీజ్ నాట్ రొమాంటిక్... ఇట్స్ టూ ఎరోటిక్ ప్రియాంకా..!: ఈ ఫొటోలు చూసి పిచ్చెక్కిపోతున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బేవాచ్' సినిమా తరువాత రెండు సినిమాలు వెంట వెంటనే మొదలుపెటేసింది ప్రియాంకా చోప్రా . సోషల్ మీడియాలో ఆమె పై అనవసరమైన చర్చలు జరుగుతున్నా వాటిని పట్టించుకునే తీరిక ఇప్పుడు ఈ సూపర్ హీరోయిన్కు లేదనే చెప్పాలి. బేవాచ్ సినిమా గా నిరాశ పరిచినా ప్రియాంకా కి వచ్చిన రెస్పాన్స్ మాత్రం బాగానే ఉంది. ఆ సినిమా షూటింగ్ అప్పుడు కానీ ఆ సినిమా ప్రమోషన్ అప్పుడు కానీ ప్రియాంకా వేసుకున్న బికినీలు ఆమె బీచ్ అందాలతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయ్. సినిమా ఫలితాలు పక్కన పెట్టి 'ఈజింట్ ఇట్ రొమాంటిక్?' అనే రొమాంటిక్ కామెడీ సినిమా షూటింగ్ మొదలుపెట్టేసింది అమ్మడు.

Priyanka chopra on the sets of isn't it romantic #priyankachopra

A post shared by instantbollybytes (@instantbollybytes) on Aug 1, 2017 at 9:29pm PDT

ప్రియాంకా చోప్రా ఈ సినిమాలో యోగా అంబాసిడర్ గా నటిస్తుంది. విల్సన్ న్యూయార్క్ సిటీలో ఉండే ఒక ఆర్కిటెక్ట్ లా నటించబోతున్నాడు. ఇంకా ప్రియాంకాకు జోడీగా ఆడమ్ డేవినే నటిస్తున్నాడు. 2019 ప్రేమికుల రోజునాడు విడుదల చేయబోతున్నారు. అప్పటివరకు మనం ప్రియాంక అందాలను చూసి.. ఈజింట్ ఇట్ ఎరోటిక్ అనుకోవాల్సిందే. అన్న రేంజిలో ఉన్నాయి ప్రియాంకా చూపిస్తున్న అందాలు.

#priyankachopra on the sets of isn't it romantic

A post shared by instantbollybytes (@instantbollybytes) on Aug 1, 2017 at 12:37pm PDT

పూర్తి యాక్షన్ కామిడీ సినిమా తరువాత ప్రియాంకా ఇప్పుడు తనలో ఉన్న మరో కోణాన్ని బయట పెట్టింది ఈ కొత్త సినిమాతో. అమ్మడు ఈ సినిమాలో ఒక యోగా అంబాసిడర్ గా కనిపించబోతుంది. ఈ సినిమాలో కొంచం రొమాన్స్ కొంచెం కామిడీ ఉంటుంది అని తెలుస్తుంది.

ఆన్ లొకేషన్లో తీసిన ఫోటోల్లో ప్రియాంకాను చూస్తుంటే మనకు ఆ రొమాన్స్ ఎలా ఉండబోతుందో తెలుస్తుందిగా. పింక్ డ్రెస్ లో హంగామా లేకుండానే అందరి గుండెలులో తన అందంతో గుబులు పుట్టించేస్తోంది. మరింత సెక్సీ గా కనిపిస్తోందంతే. కాకపోతే ఇక్కడ రొమాన్స్ మన బాలీవుడ్ రొమాన్స్ కు భిన్నంగా ఉంటుందనే చెప్పకనే చెప్పొచ్చు. ఇప్పుడు తాజా గా మరో సారి ఈజింట్ ఇట్ రొమాంటిక్ సెట్స్ నుంచి ఆమె ఫొటోలు బయటికి వచ్చాయి.. చూసి పండగ చేస్కోండి అన్నట్టున్న అమ్మడి అందానికి పిచ్చెక్కి పోతున్నారు మనోళ్ళు.

English summary
The pink-skin, deep V-neck gown Priyanka was spotted wearing on the film sets is hotter than anything we've seen on the actress of late.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu