»   » మియామి బీచ్‌లో ప్రియాంక చోప్రా, చిన్నబోయిన హాలీవుడ్ బ్యూటీస్ (ఫోటోస్)

మియామి బీచ్‌లో ప్రియాంక చోప్రా, చిన్నబోయిన హాలీవుడ్ బ్యూటీస్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మియామి: అమెరికాలోని మియామీ బీచ్ పేరు వినగానే హాలీవుడ్ అందగత్తెల బికినీ అందాల ప్రదర్శనే కళ్లముందు సాక్ష్యాత్కరిస్తుంది. అయితే తొలిసారిగా ఇండియన్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఇక్కడి బీచ్ లో సందడి చేయడం అందరినీ ఆకర్షించింది.

అసలే అందగత్తె, అందులోనూ బికీనీ వేస్తే ప్రియాంక అందాన్ని మాటల్లో వర్ణించడం కష్టమే. మియామీ బీచ్ లో ప్రియాంక బికినీ అందం ముందు ఇతర హాలీవుడ్ బ్యూటీలు చిన్నయారు. ఆమెతో పాటు 'బేవాచ్' మూవీకి చెందిన పలువురు హాలీవుడ్ బ్యూటీస్ అందాలు ప్రదర్శన చేసినప్పటికీ ప్రియాంక అందం ముందు దిగదుడుపే అయ్యారు.

హాట్ హాట్

హాట్ హాట్

మియామి బీచ్ లో ప్రియాంక చోప్రా సూపర్ హాట్ లుక్ తో సందడి చేసారు. గతంలో కంటే ప్రియాంక మరింత అందంగా కనిపించిందని అంటున్నారు అభిమానులు.

ఓహ్... సో హాట్

ఓహ్... సో హాట్

ప్రియాంక చోప్రాను ఇంత హాట్ గా, సెక్సీగా ఎప్పుడూ చూడలేదని..... సో హాట్ అంటూ ఆమె అందంపై పొగడ్తల వర్షం కురుస్తోంది.

ప్రియాంక చోప్రా నాటీ మూమెంట్స్ విత్ ఆడ్రినా

ప్రియాంక చోప్రా నాటీ మూమెంట్స్ విత్ ఆడ్రినా

మియామీ బీచ్ లో హాలీవుడ్ బ్యూటీ అడ్రినా లిమాతో కలిసి ప్రియాంక చోప్రా నాటీ మూమెంట్స్. ఇద్దరూ కలిసి ఏం చేసారో ఈ ఫోటోలో లుక్కేయండి.

మరింత హీట్ పుట్టించింది

మరింత హీట్ పుట్టించింది

అసలే సమ్మర్ హాట్ హాట్ గా ఉంటే... తన హాట్ హాట్ అందాల ప్రదర్శనలో అక్కడి వాతావరణాన్ని మరింత హీటెక్కించింది ప్రియాంక.

సినిమా ప్రమోషన్లో భాగమేనా?

సినిమా ప్రమోషన్లో భాగమేనా?

ప్రియాంక నటించిన హాలీవుడ్ మూవీ ‘బేవాచ్' త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్లో భాగంగానే ఆ చిత్ర యూనిట్ అంతా ఇలా బీచ్ లో సందడి చేసినట్లు తెలుస్తోంది.

విలన్ పాత్ర

విలన్ పాత్ర

డ్వేన్ జాన్సన్(ది రాక్) ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈచిత్రంలో ప్రియాంక చోప్రా విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

బేవాచ్ తర్వాత హాలీవుడ్

బేవాచ్ తర్వాత హాలీవుడ్

బేవాచ్ తర్వాత హాలీవుడ్లో ప్రియాంక చోప్రా దశ తిరుగుతుందని, ఆమె అందం, పెర్ఫార్మెన్స్ పరంగా మెచ్యూరిటీ లెవెల్స్ అపారమైన అవకాశాలు తెచ్చిపెడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

బేవాచ్

బేవాచ్

హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. సెత్‌ గొర్డాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1990లో టెలివిజన్‌ సిరీస్‌గా ప్రసారమై 'బేవాచ్‌' సిరీస్‌ ఆధారంగా అదే టైటిల్‌తో ఈ సినిమాను తీస్తున్నారు.

మే 25

మే 25

జాక్‌ ఎఫ్రాన్‌, కెల్లీ రోహ్రబాక్‌, అలెజాండ్ర దాద్రిరియో తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న ఈచిత్రం మే 25న ప్రేక్షకు ముందుకు రాబోతోంది. ప్రియాంక నటించింది కాబట్టి ఇండియాలో కూడా ఈ సినిమాను భారీగా రిలీజ్ చేయబోతున్నారు.

English summary
Priyanka Chopra, who is busy with the press conference and promotion of her upcoming film, Baywatch, is spotted on the beach of Miami, Florida, along with Adriana Lima. The actress can be seen sporting a bikini and boy, her pictures are effing hot! We're sure, you won't be able to take your eyes off Priyanka Chopra! Have a look here..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu