»   » హవ్వ...ప్రియాంకచోప్రా ఇలా పచ్చిగా లో దుస్తులు గురించి... ?అప్పుడు బ్రా వేసుకుంటోనో లేదో

హవ్వ...ప్రియాంకచోప్రా ఇలా పచ్చిగా లో దుస్తులు గురించి... ?అప్పుడు బ్రా వేసుకుంటోనో లేదో

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై: నా బెడ్ రూంలో అప్పటి ఉన్న పరిస్దితి ని బట్టి నేను బ్రా ధరిస్దాను..అయితే నేను బెడ్ రూంలో బ్రా ధరించి ఉంటానో లేదో అనేది కేవలం నాకు మాత్రమే తెలుస్తుంది. వేరే వారికి తెలియదు అంటూ ప్రియాంక చోప్రా బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చేసి అంతటా హాట్ టాపిక్ గా మారింది.

  హీరోయిన్స్ కొన్నివిషయాలు మాట్లాడటానికి ముందూ వెనక ఆలోచిస్తారు. ముఖ్యంగా బ్రా ,ప్యాంటి, లెగ్గింగ్స్ వేసుకోవటం గురించి, బెడ్ రూం గురించి మాట్లాడటానికి ధైర్యం చేయరు. కానీ ప్రియాంక చోప్రా వీటికి విరుద్దం. తన మాటలతోనే అందరినీ తనవైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ లో ప్రియాంకచోప్రా చేసిన హంగామాతో మరోసారి సెంటరాఫ్ ఎట్రాక్షన్ అయ్యింది.

  బాలీవుడ్ లో ఉన్నపుడే ప్రియాంక చోప్రా మామూలుగా హంగామా చేసేది కాదు. తన గ్లామర్, పెర్ఫామెన్స్, స్కిన్ షో.. వీటితో ఆకట్టుకునేది, అదరకొట్టేది. ముఖ్యంగా గ్లామర్ విషయంలో ముందూ వెనకా ఆలోచించే అలవాటు ఈ భామకు పెద్దగా లేకపోవటం మనందరికీ తెలిసిందే. ఏదన్నా అంటే కేరక్టర్ డిమాండ్ చేసిందంటూ తప్పించుకోవటానికి ఆమె దగ్గర ఆన్సర్ రెడీగా ఉండేది.

  దాంతో బాలీవుడ్ ప్రియాంకచోప్రా.. ఏం చేయడానికైనా రెడీ అన్నట్లుగా ఉంటుంది అనే ప్రచారం జరిగిపోయింది. ఇక ఇప్పుడు హాలీవుడ్ వెళ్లడంతో.. ఈ సుందరాంగి సొగసులు చూసేందుకు ఫ్యాన్స్ కి రెండు కళ్లు చాలడం లేదు.

   కంఫర్ట్ ఉంటాయనే లెగ్గింగ్స్ ని

  కంఫర్ట్ ఉంటాయనే లెగ్గింగ్స్ ని

  ప్రియాంకచోప్రాను..ప్యాంట్స్,లెగ్గింగ్స్ ధరించటం గురించి అడిగినప్పుడు ఆమె మాట్లాడుతూ... "నేను లెగ్గింగ్స్ ని ఇష్టపడతాను,అవి ఇబ్బందిపెట్టవు,కంఫర్ట్ గా ఉంటాయి." అంటూ చెప్పుకొచ్చింది. తన లో దుస్తులు గురించి ఆమె ఇలా మాట్లాడటం ఇండియన్స్ కు ఆశ్చర్యం అయ్యింది కానీ ఇతరదేశ మీడియాల్లో ఇవన్నీ కామన్.

   కంఫర్ట్ ఉంటాయనే లెగ్గింగ్స్ ని

  కంఫర్ట్ ఉంటాయనే లెగ్గింగ్స్ ని

  ప్రియాంకచోప్రాను..ప్యాంట్స్,లెగ్గింగ్స్ ధరించటం గురించి అడిగినప్పుడు ఆమె మాట్లాడుతూ... "నేను లెగ్గింగ్స్ ని ఇష్టపడతాను,అవి ఇబ్బందిపెట్టవు,కంఫర్ట్ గా ఉంటాయి." అంటూ చెప్పుకొచ్చింది. తన లో దుస్తులు గురించి ఆమె ఇలా మాట్లాడటం ఇండియన్స్ కు ఆశ్చర్యం అయ్యింది కానీ ఇతరదేశ మీడియాల్లో ఇవన్నీ కామన్.

   బ్రాకన్నా అదే బెస్ట్

  బ్రాకన్నా అదే బెస్ట్

  "లేదు. నాకు కొంచెం సిగ్గు, నేను షర్ట్ నే ఫ్రిఫర్ చేస్తాను, బ్రా అనేది లోపల దాచి ఉంటేనే అందం, ." ఇలా క్లారిటీగా ప్రియాంక చోప్రా చెప్పుకొచ్చింది. తన అందచందాలు చూపి, చూపనట్లుగా ఉంటేనే ఎట్రాక్ట్ చేస్తాయని, దాన్నే తాను ప్రిపర్ చేస్తానని అంది. అయితే దర్శకుల ఆలోచన మేరకే చాలా సార్లు తమ అందాల ప్రదర్శన ఉంటుందని అంటున్నారు.

  బిజీ బిజీగా ఉన్నా...

  బిజీ బిజీగా ఉన్నా...

  ప్రస్తుతం క్వాంటికో టీవీ సిరీస్ సెకండ్ సీజన్‌తో ప్రియాంక చోప్రా బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. న్యూయార్క్‌లో ఉన్న ప్రియాంక తన అపార్ట్‌మెంట్‌లోని కిచెన్‌లో టీ సర్వ్ చేస్తూ కనిపించిన ఫొటోలు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ప్రముఖ రచయిత్రి, జర్నలిస్ట్ అనుపమ్ చోప్రా న్యూయార్క్ హోం లో ప్రియాంకతో కలిసి దిగిన ఫొటోలను ట్విట్టర్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది.

   ఇప్పటికీ ఆ ఫొటోలే హాట్

  ఇప్పటికీ ఆ ఫొటోలే హాట్

  ఏప్రిల్ 30న వాషింగ్టన్‌లో వైట్‌హౌజ్ విలేకరులు డిన్నర్ పార్టీ చేసుకున్నారు. ఆ వేడుకకు ప్రియాంకను ఆహ్వానించారు. ఒబామాతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా వచ్చారు. ఆ పార్టీలో ప్రియంక ఇలా స్పెషల్‌గా కనిపించింది. మామూలుగా కాదు. అక్కడి హోస్టులను తన అందాలతో కవ్వించింది. కసితీరా కైపెక్కించింది. ఆ ఫొటోలే ఇప్పటికీ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

  ఇప్పటికీ ప్రియాంకనే..

  ఇప్పటికీ ప్రియాంకనే..

  క్రితం సంవత్సరం మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌ని ప్రకటించిన ప్రముఖ పత్రిక, తాజాగా మోస్ట్ డిజైరబుల్ విమెన్-2015 జాబితాను ప్రకటించింది. మొత్తం 21.35 లక్షల మంది పాల్గొన్న ఓటింగ్‌లో ప్రియాంక చోప్రాకు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఈ విషయంలో ప్రియాంక చోప్రా చాలా ఆనందం ప్రకటించింది. మరి ఆమెనే డిజైరబుల్ ఉమెన్ గా ప్రకటించటం అంటే మాటలా

  హాలీవుడ్ మీడియా సైతం..

  హాలీవుడ్ మీడియా సైతం..

  బాలీవుడ్ సినిమాలతో పాటు హాలీవుడ్‌లోను తన సత్తాను చూపిస్తున్న ప్రియాంక, ఇటీవల అమెరికా అధ్యక్షుడు బరక్ ఒబామాతో కలిసి డిన్నర్ చేయడం,అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమం అయిన ఆస్కార్ ఈవెంట్‌లో ప్రియాంక ప్రజెంటర్‌గా వ్యవహరించడం ఈమెను టాప్ ప్లేస్‌లో నిలబెట్టాయని తెలుస్తుంది.

  క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది..

  క్రేజ్ పెరిగిపోతూ వస్తోంది..

  అంతకు ముందు సంవత్సరం 6వ స్థానంలో ఉన్న ప్రియాంక ఈ సారి ఏకంగా మొదటి స్థానాన్ని దక్కించుకోవడం విశేషం. ఇక తర్వాతి స్థానంలో దీపికా పదుకొనే నిలిచింది. మూడో స్థానంలో సన్నీ లియోన్, నాలుగో స్థానంలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఐదో స్థానంలో వర్తికా సింగ్, ఆరో స్థానంలో సౌత్ భామ శ్రేయ శరణ్ నిలచింది. శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్, అమీ జాక్సన్, కంగానా రనౌత్‌లు తర్వాతి స్థానాల్లో నిలిచారు.

   ఎందుకలా పిలుస్తారు..నేనుకాదు

  ఎందుకలా పిలుస్తారు..నేనుకాదు

  హాలీవుడ్ వెళ్లాక తనను బాలీవుడ్ హీరోయిన్ అనడంపై ప్రియాంక అబ్జెక్ట్ చేసిన విషయం తెలిసిందే. తనను ఇండియన్ యాక్ట్రెస్ అని పిలవాలన్నది అమ్మడి డిమాండ్. అప్పుడలా ఎందుకు చెప్పిందో.. ఇప్పుడు ప్రపంచ జనాలకు ఇండియన్ ట్యాలెంట్ ని బోలెడంత చూపిస్తున్న ప్రియాంకని ని చూస్తే అర్ధమవుతుంది.

   ఇదే ఎక్కువ సొమ్ము..

  ఇదే ఎక్కువ సొమ్ము..

  ప్రియాంక చోప్రా ఒక్క పాట‌కే రెండు కోట్లు తీసుకుంద‌ట‌. ఐఫా అవార్డు వేడుక‌ల్లో ఓ సాంగ్‌పై డాన్స్‌ చేసేందుకు అంత సొమ్ము డిమాండ్ చేసిందంటున్నారు. బాజీరావ్ మ‌స్తానీ ఫిల్మ్‌లోని పింగా సాంగ్‌ను వేడుక‌ల్లో ప్ర‌ద‌ర్శించారు. ఆ సాంగ్‌ను రిక్రియేట్ చేసేందుకు ప్రియాంక రూ. 2 కోట్లు తీసుకున్న‌ట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  సంపాదనే పనిగా పెట్టుకుంది

  సంపాదనే పనిగా పెట్టుకుంది

  టాప్ ఫామ్‌లో ఉన్న ప్రియాంక ఈ ఏడాది 24 వాణిజ్య ప్ర‌క‌ట‌న‌లు చేసేందుకు కూడా ఒప్పందం చేసుకుంది. ఐఫా వేడుక‌ల్లోనే మ‌రో స్టార్ దీపికా ప‌దుకునే కూడా డాన్స్ చేసింది. ఆమెకు కూడా భారీగానే డ‌బ్బును ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది . ప్రియాంక క‌న్నా 15 ల‌క్ష‌లు త‌క్కువ‌గా దీపికాకు ఇచ్చి ఉంటార‌ని భావిస్తున్నారు. ఐఫా వేడుక‌ల్లో బాజీరావ్ మ‌స్తానీ మూడు అవార్డులను కైవ‌సం చేసుకుంది.

  బ్రా వేసిన వేళనే చూడాలి

  బ్రా వేసిన వేళనే చూడాలి

  ప్రియాంక అభిమానాలంతా... వైట్ కలర్ టాప్- బ్లాక్ బ్రాతో ప్రియాంక ఇచ్చిన పోజ్ చూస్తే మతిపోవడం ఖాయం అంటారు. అలాగని వన్ సైడ్ ఓపెన్ స్కర్ట్ లో.. క్లీవేజ్ షో చేసిన అందాలను తక్కువ చేయడానికి లేదు. ఆమె ఇచ్చే హాట్ పోజ్ ల కైతే ఎన్ని మార్కులు వేసినా తప్పులేదు.ఆమె ఆల్బమ్ లలో ప్రత్యేకంగా ఆకర్షించేది అమ్మడి బ్రా అందాలే. హాలీవుడ్ ప్రేక్షకులకు భారతీయ అందాలను బాగానే ఆరబోస్తోంది ప్రియాంక చోప్రా.

   ఇప్పటికీ మెయింటైన్ చేస్తోంది

  ఇప్పటికీ మెయింటైన్ చేస్తోంది

  కో స్టార్ దీపికాపదుకొనే, తాను ఇప్పటికీ మంచి స్నేహితులమేనని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా స్పష్టం చేసింది. ప్రియాంక, దీపికా ఇద్దరూ హాలీవుడ్‌లో బెస్ట్ ప్లేస్ కోసం ఒకరికొకరు పోటీ పడుతున్నారని..వీరి మధ్య ఉన్న స్నేహబంధం ముగింపు దశకు చేరుకుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

   హాలీవుడ్ ఎంట్రీ మామూలుగా లేదుగా

  హాలీవుడ్ ఎంట్రీ మామూలుగా లేదుగా

  బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా బేవాచ్ మూవీతో హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఈ సినిమాకు సంబంధించిన తొలి పోస్ట‌ర్‌ను ఆమె రిలీజ్ చేస్తే ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. సేత్ గోర్డాన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా వ‌చ్చే ఏడాది మే 19న విడుద‌ల కానుంది. దీనిపై మంచి అంచనాలే ఉన్నాయి.

   టీవీ సీరియల్ హిట్టే

  టీవీ సీరియల్ హిట్టే

  ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సిరీస్‌ క్వాంటికో 2తో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. క్వాంటికో 2 పోస్టర్‌ను ప్రియాంక సోషల్‌మీడియాలో రిలీజ్ చేస్తే చాలా క్రేజ్ ఓరేంజిలో పెరిగిపోతోంది. క్వాంటికో 2 సిరీస్‌లో ప్రియాంక ఎఫ్‌బీఐ ఏజెంట్ గా అలెక్స్ పారిష్ పాత్రలో కనిపించనుంది. సెప్టెంబర్ 25నుంచి క్వాంటికో 2 ప్రసారం కానుంది. క్వాంటికో సిరీస్ కు సీక్వెల్ గా క్వాంటికో 2 తెరకెక్కుతుంది.

   ప్రధానికే పోటీ ఇచ్చింది

  ప్రధానికే పోటీ ఇచ్చింది

  ఇన్నాళ్లూ అందాలతో హోరెత్తించిన ప్రియాంకా ఇప్పుడు సెక్సీ విలన్‌గా మారింది. క్వాంటికో సీరియల్‌తో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో నటించనుంది. హాలీవుడ్ స్టార్ డ్వేయిన్ జాన్సన్ నటిస్తున్న బేవాచ్ మూవీలో ప్రియాంకా సెక్సీ విలన్ రోల్‌లో నటిస్తోంది. 33 ఏళ్ల చోప్రా ఆ మూవీలో ఆయిల్ టైకూన్ విక్టోరియా లీడ్స్ పాత్రను పోషించనుంది. 90వ దశకంలో టీవీల్లో పాపులర్ షోగా ప్రసారమైన బేవాచ్‌ను ఇప్పుడు సినిమాగా రూపొందిస్తున్నారు. 2017 మే నెలలో బేవాచ్‌ను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సేత్ గార్డన్ ఆ

  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

  దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్

  బాజీరావ్ మస్తానీ చిత్రంలో అద్భుత నటనను ప్రదర్శించినందుకు గాను ప్రియాంక ఉత్తమనటిగా ఈ ఏడాది దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకోనున్న విషయం తెలిసిందే. అయితే ప్రియాంకకు అవార్డ్ లుకొత్తేమీ కాదు. ఆమె ప్రస్దానంలో అవార్డ్ లు కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. కమర్షియల్ గానే కాదు ఆమె అవార్డ్ ల నటిగానూ పేరు తెచ్చుకుంది.

   విలన్ గా హిట్టైతే, ఇక అవే ఆఫర్స్ వస్తాయేమో

  విలన్ గా హిట్టైతే, ఇక అవే ఆఫర్స్ వస్తాయేమో

  ఇన్నాళ్లూ అందాలతో హోరెత్తించిన ప్రియాంకా ఇప్పుడు సెక్సీ విలన్‌గా మారింది. క్వాంటికో సీరియల్‌తో ఇంటర్నేషనల్ స్టార్‌గా మారిన బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో నటించనుంది. హాలీవుడ్ స్టార్ డ్వేయిన్ జాన్సన్ నటిస్తున్న బేవాచ్ మూవీలో ప్రియాంకా సెక్సీ విలన్ రోల్‌లో నటిస్తోంది. 33 ఏళ్ల చోప్రా

  మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన తర్వాత

  మిస్ వరల్డ్ టైటిల్ గెలిచిన తర్వాత

  ఇన్నాళ్లూ బాలీవుడ్‌కే అంకితమైన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్‌లోనూ అందాలతో హడలెత్తించనుంది. క్వాంటికా సిరీస్‌లో ఎఫ్‌బీఐ ఏజెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంకా ఇప్పుడు బేవాచ్ ఫిల్మ్‌తో మరింత పాపులర్ కానుంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిన హీరోయిన్ల జాబితాలో ఐశ్వర్యారాయ్ ముందుంటుంది. 2009లో వచ్చిన పింక్ పాంథర్‌లో ఐశ్వర్య నటించింది. తాజాగా షూటింగ్ మొదలైన XXX గ్జాండర్ రిటర్న్స్‌లో దీపికా పదుకునే నటిస్తోంది. ఒకేసారి ప్రియాంకా, దీపికా హాలీవుడ్‌లో పోటాపోటీపడనున్నారు.

   ఆస్కార్ లోనూ అదరకొట్టిందే

  ఆస్కార్ లోనూ అదరకొట్టిందే


  బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఈ ఏడాది ఆస్కార్స్‌లో మెరిసింది. లాస్ ఏంజిల్స్‌లో జరగిన అకాడమీ అవార్డు ఫంక్షన్‌లో ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హాలీవుడ్ అందగత్తెలతో పాటు ప్రియాంక ఆ వేడుకలో రెడ్‌కార్పెట్‌లో పాల్గోంది. ఆ తర్వాత జరిగే ఆస్కార్ ప్రదానోత్సవంలోనూ ఆమె ప్రజెంటర్‌గా నిలిచింది.

  English summary
  Priyanka Chopra totally slayed it at the New York fashion week and the Quantico star also made a few revelations about herself and what makes her shy as a girl. When asked if she would ever treat her bra as a shirt, Priyanka revealed,
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more