»   » షాక్: పెళ్లి కాకుండానే చరణ్ హీరోయిన్ తల్లికాబోతోందా?

షాక్: పెళ్లి కాకుండానే చరణ్ హీరోయిన్ తల్లికాబోతోందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఈ సంవత్సరమే తల్లి కావాలని నిర్ణయించుకుంది. ఏమిటీ అప్పుడే ఆమెకు పెళ్లిగానీ సెట్టయిందా? అనే డౌట్ మీకే కాదు...మాకూ వచ్చింది. అయితే ఆమెకు ఈ సంవత్సరం పెళ్లి గిల్లి చేసుకునే ఆలోచన మాత్రం లేదు. అయితే తల్లిని కావాలనుకుంటున్నట్లు మాత్రం స్పష్టం చేసింది.

ఫిబ్రవరి 25న రిలీజ్ అయ్యే ఫిల్మ్ ఫేర్ మేగజైన్ తాజా సంచిక కోసం ఆమె పత్ర్యేకంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రియాంక కవర్ పేజీతోనే ఈ సంచిక విడుదలకాబోతోంది. ప్రియాంక వన్ సైడ్ లవ్వులో ఉంది, ఈ సంవత్సరం ఆమె తల్లి కావాలనుకుంటోందంటూ కవర్ పేజీపై ప్రత్యేకంగా ప్రచురించారు. అయితే పూర్తి విషయం తెలియాలంటే నెల 25న విడుదలయ్యే మేగజైన్ కోసం ఆగాల్సిందే.

Priyanka Chopra wants to have a Baby this year!!!

ఈ మధ్య కాలంలో పెళ్లి కాకుండానే బాయ్ ఫ్రెండ్స్ తో సెక్స్ చేయడం, బిడ్డలకు జన్మనివ్వడం సర్వసాధారణం అయిపోయింది. మరికొందరు హీరోయిన్లు సెక్స్ జోలికి పోకుండా పిల్లలను దత్తత తీసుకోవడం ద్వారా అమ్మతనం పొందుతున్నారు. మరి ప్రియాంక మనసులో ఏముందో త్వరలో తేలనుంది.

ప్రియాంక చోప్రా సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆమె నటించిన ‘దిల్ దడక్నే దో' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. దీంతో పాటు ఆమె ప్రస్తుతం ‘బాజీరావు మస్తానీ' చిత్రంలో నటిస్తున్నారు.

English summary
Priyanka, who looks stunning and hot in the cover of the February issue of Filmfare magazine in a Madison jacket and hot pants by the J brand, will reveal some secrets of her life in the issue as the cover reads: “Explosive! Priyanka Chopra defiant take on one-sided love and having a baby this year.”
Please Wait while comments are loading...