»   » ఎవరి d**k పెద్దగా ఉంది?? టీవీ షో లో ప్రియాంకా చోప్రాకి ఇబ్బంది కర ప్రశ్న

ఎవరి d**k పెద్దగా ఉంది?? టీవీ షో లో ప్రియాంకా చోప్రాకి ఇబ్బంది కర ప్రశ్న

Posted By:
Subscribe to Filmibeat Telugu

మోడలింగ్ నుంచి బాలీవుడ్‌లోకి, బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఇండియన్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఎక్కడికెళ్లినా తన సత్తా చాటుకుంటోంది. హాలీవుడ్‌ సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లిప్ లాకింగ్ సీన్ల దగ్గర్నుంచి.. బెడ్ సీన్ల వరకూ హాలీవుడ్ పంథానే వేరు. ఇపుడు ఈ తాడికి టీవీ సీరియల్స్‌కు కూడా చేరింది. అక్కడకూడా శృంగార సన్ని వేశాలు ఉంటున్నాయి... ఈ పద్దతే ప్రియాంకా ని ఇబ్బందుల్లో పడేస్తోందా అన్న ప్రశ్న తాజా టీవీచానల్ షో వల్ల కలిగింది చాలా మందికి.

హీరోయిన్ ప్రియాంక చోప్రా

హీరోయిన్ ప్రియాంక చోప్రా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో 'క్వాంటికో' అనే టీవీ సిరీస్‌లో చేసినప్పుడు కూడా ఆ సిరీస్ లో ప్రియాంకా నటించిన కొన్ని సీన్లలో శృంగారం కొంత శృతిమించే స్థాయిలోనే ఉందని చెప్పక తప్పదు.దాంతో ప్రియాంకకి మంచి నటి అన్న గుర్తింపుతో పాటు, సెక్సీ స్టార్ అన్న అభిప్రాయాన్నీ పెంచుకున్నట్టున్నారు హాలీవుడ్ జనాలు.

చిన్న చూపు చూస్తున్నారా

చిన్న చూపు చూస్తున్నారా

అయితే కావాలని అడుగుతున్నారో లేక ఆమెని భారతీయ నటిగా చిన్న చూపు చూస్తున్నారో గానీ అక్కడి టీవీ షో లలో అడిగే కొన్ని ప్రశ్నలు మరీ ధారుణం గా ఉంటున్నాయి. ఇప్పటికే బేవాచ్ గర్ల్ గా యూఎస్ లో అనేక మేగజైన్స్ కవర్ పేజ్ లు ఎక్కేసిన పీసీ.. అక్కడి టీవీ షోలకు కూడా లైన్ కట్టేసింది. జిమ్మీ ఫాలన్.. ఎలెన్ డీజెనరెస్.. జిమ్మి కెమ్మెల్ లైవ్ షోలలో ప్రియాంక ఏ రేంజ్ లో రెచ్చిపోయిందో చూశాం.

టీవీ లైవ్ కార్యక్రమంలో

టీవీ లైవ్ కార్యక్రమంలో

ఆ తర్వాత మరింత పాపులర్ అయిన మరొక టీవీ లైవ్ కార్యక్రమంలో పాల్గొంది పీసీ. కమెడియన్ కం టెలివిజన్ హోస్ట్ అయిన స్టీఫెన్ కోల్బెర్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి.. పీసీ హాజరైన తీరు చూస్తే కెవ్వ్ మనాల్సిందే. స్లీవ్ లెస్ మినీ ఫ్రాక్ లో దర్శనమిచ్చిన ఈ అమ్మడు.. దాదాపు టాప్ లెస్ అనిపించే రేంజ్ లో బ్లాక్ కలర్ డ్రెస్ తో అదరగొట్టేసింది.

వెకిలి వ్యాఖ్యలు తప్పటం లేదు

వెకిలి వ్యాఖ్యలు తప్పటం లేదు

‘సబ్జెక్ట్ స్టన్నింగ్ గా ఉంటే.. సమాధానాల కోసం ఎలాంటి ఫిల్టర్స్ అవసరం లేదు' అంటూ మొదలుపెట్టిన ఈ షోలో.. ప్రియాంక ఇచ్చిన ఆన్సర్స్ కూడా అదిరిపోయాయి. ముఖ్యంగా అమెరికన్ ఎస్సెంట్ లో ప్రియాంక మాట్లాడిన ఇంగ్లీష్.. అందరినీ మంత్రముగ్ధులను చేసేసింది. ఇలా కొన్ని షో లలో తన హుందా తనాన్ని ప్రదర్శించిన ప్రియాంకా చోప్రాకి కొన్ని సార్లు మాత్రం వెకిలి వ్యాఖ్యలను ఎదుర్కోవటం తప్పటం లేదు.

అత్యంత ఇబ్బందికరమైన ప్రశ్న

అత్యంత ఇబ్బందికరమైన ప్రశ్న

ఇప్పటివరకూ అనేక టీవీ కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రియాంకకు తొలిసారిగా అత్యంత ఇబ్బందికరమైన ప్రశ్న ఎదురైంది. అనేక టీవీ షోస్ లో స్పాంటేనియస్ గా సమాధానమిచ్చి అబ్బురపరిచిన ప్రియాంకా చోప్రా.. తొలిసారిగా ఒక ప్రశ్నకు తప్పించుకోవాల్సి వచ్చింది.

లైవ్ విత్ ఆండీ కోహెన్

లైవ్ విత్ ఆండీ కోహెన్

'వాచ్ వాట్ హ్యాపెన్స్ లైవ్ విత్ ఆండీ కోహెన్' అనే నైట్ షోకు అటెండ్ అయిన ప్రియాంకకు.. వ్యాఖ్యాత ఆండీ కోహెన్ ర్యాపిడ్ ఫైర్ రౌండ్ సందర్భంగా ఓ అసహ్యకరమైన ప్రశ్న వేశాడు. ఈ రౌండ్ లో బేవాచ్ యాక్టర్స్ లో డ్వేన్ జాన్సన్.. జాక్ ఎఫ్రాన్ లలో ఎవరో ఒకరిని సమాధానంగా చెప్పాల్సి ఉంటుంది.

ఇద్దరిలో ఎవరికి పెద్ద

వరుసగా ప్రశ్నలు అడుగుతూ మధ్యలో 'ఈ ఇద్దరిలో ఎవరికి పెద్ద ద్**క్ ఉంది.. డ్వేన్ జాన్సన్.. జాక్ ఎఫ్రాన్' అంటూ ప్రశ్నించాడు ఆండీ. ఇలాంటి అసహ్యకరమైన ప్రశ్న ఎదురవుతుందని ఊహించని ప్రియాంక.. 'ఇది ప్రశ్నల్లో భాగం కాదు' అంటూ సున్నితంగా సమాధానం చెప్పి తప్పించుకుంది.

English summary
Priyanka Chopra was left red-faced when Andy Cohen asked her to vote between Dwayne Johnson and Zac Efron's dicks on Watch What Happens Live. Check out the video.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu