ఐష్ ని కాపీ చేస్తున్న హీరోయిన్....

ఐష్ చేసే లాంటి పాత్రలే ఎంపిక చేసుకోవటమే కాక ఆమెలా డ్రెస్ లు కూడా వేసుకుని తిరుగుతోందిట. రంగు,డిజైన్ లతో సహా అనుకరిస్తున్న ఆమెని చూసి అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారట. మొన్న 'లవ్ స్టోరీ 2050' సినిమా ప్రీమియర్ లో ఈ విషయం పూర్తిగా బయిటపడింది. దాంతో గతాన్ని అందరూ గబగబా గుర్తుచేసుకుని కరక్టే ప్రియాంక ,ఐష్ ని అనుకరిస్తోందని డిసైడ్ చేసారట. ఇంతకీ ఆ డ్రస్ Cannes 2008 లో ఐష్ వేసుకున్నదిట.డ్రస్ మార్చినా ఫేట్ మారుతుందా...చూడాలి.


Click it and Unblock the Notifications











