»   » ఫోన్ సెక్స్ చేసావా??? "అవును అతనితో కలిసి స్నానం కూడా..!!"..... పబ్లిక్ షో లో చెప్పేసింది

ఫోన్ సెక్స్ చేసావా??? "అవును అతనితో కలిసి స్నానం కూడా..!!"..... పబ్లిక్ షో లో చెప్పేసింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా ప్రస్తుతం తన అమెరికన్‌ టీవీ సిరీస్‌ 'క్వాంటికో' షూటింగ్‌ లో బిజీగా గడుపుతోంది. నటిగా మంచి సక్సెస్‌ అందుకున్న పీసీ నిర్మాతగానూ అదృష్టాన్ని పరీక్షించుకుంది. సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి 'వెంటిలేటర్‌' అనే మరాఠీ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసింది. ఇటీవలే రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. హాలీవుడ్ ప్రాజెక్టుల కారణంగా బీటౌన్ లో సినిమాలు తగ్గించేసుకుంది ప్రియాంక. న్యూయార్క్ లోనే మకాం పెట్టిన పీసీ ప్రచార చిత్రాల షూటింగ్ కు మాత్రమే భారత్ కు వస్తోంది.....

ఇదిలా ఉంటే ఈ మధ్య కాఫీ విత్ కరణ్ టాక్ షోలో ప్రియాంక కొన్ని సంచలన నిజాలు చెప్పింది. తానూ ఫోన్ సెక్స్ చేసేదాన్ని అని చెప్పింది ప్రియాంక. అంటే కేవలం ఫోన్ సంభాషనతోనే శృంగారంలో పాల్గొనటం అనమాట. కుర్రకారులో పాపులర్ అయిన ఈరకం సెక్స్ తనకు అలవాటే అని ప్రియాంక చెప్పడం సంచలనం. అలాగే తన మాజీ ప్రియుడికి ముద్దు ఇచ్చిన సందర్భాన్ని, తన పార్టనర్ తో కలసి స్నానం చేసిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి అందరినీ షాక్ చేసింది.

Priyanka's phone sex, racy texts :Koffee With Karan

''నువ్వు ఎప్పుడైనా ఫోన్ సెక్స్ చేశావా??'' అని అడిగాడు కరణ్ జోహార్.. వెంటనే ఆలోచించకుండా కాఫీ తాగేసింది ప్రియాంక. ''ఈ ప్రోగ్రాం మా అమ్మ చూడకపోతే బాగుండు'' అని చెప్పింది. అంటే ఫోన్లో శృంగారం చేసిందని ఒప్పుకుందనమాట. ఫోన్ సెక్స్ అంటే ఇప్పుడు అందరికీ తెలిసిందే..

అవతల ప్రక్కన పార్టనర్ శృంగారభరితంగా మాట్లాడుతుంటే ఇద్దరూ కలసి ప్రేరణ పొంది భావప్రాప్తిని రీచ్ అవ్వడమే. ఇకపోతే ఎప్పుడైనా బ్రేకప్ అయిన తరువాత నీ లవ్వర్ కు ముద్దుపెట్టావా అని అడిగితే.. అవును అన్నట్లు మళ్లీ కాఫీ తాగేసింది ప్రియాంక. బాలీవుడ్ లో చాలా రియాలిటీ షోస్ ఉన్నప్పటికీ, 'కాఫీ విత్ కరణ్' షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. దానికి కారణం అందుకు మాట్లాడే సెలబ్రిటీస్ ఎక్కువగా బూతులే మాట్లాడుకుంటారు కాబట్టి! మాములుగా అయితే ఇద్దరు స్టార్స్ తో ఇంటర్వ్యూ చేసే కరణ్, ఈ సారి మాత్రం ప్రియాంక ఒక్కదానితోనే షో చేశాడు.

English summary
Koffee With Karan Season 5: Priyanka Chopra hinted at her Baywatch co-star Dwayne Johnson's visit to India for promotions and called him Salman Khan of Hollywood too.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu