Just In
- 3 hrs ago
ట్రెండింగ్ : అవే ఆడదాని ఆయుధాలు.. అక్కడ పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు.. మళ్లీ రెచ్చిపోయిన శ్రీరెడ్డి
- 4 hrs ago
బాత్ టబ్ పిక్‌తో రచ్చ.. లైవ్‌కి వస్తాను.. వనిత విజయ్ కుమార్ పోస్ట్ వైరల్
- 5 hrs ago
అది సంప్రదాయంగా ఎప్పుడు మారింది.. యాంకర్ రష్మీ ఆవేదన
- 6 hrs ago
ఘనంగా గృహ ప్రవేశ వేడుక.. కొత్తింట్లోకి అడుగుపెట్టిన బిగ్ బాస్ ఫేమ్ కౌశల్
Don't Miss!
- News
జేఈఈ మెయిన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు: ఎప్పటి వరకంటే..?
- Finance
రూ.49,000 దిగువన బంగారం ధరలు, రూ.1650 తగ్గిన వెండి
- Lifestyle
వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? ప్రతిరోజూ ఆ పసుపును ఇలా వాడండి ...
- Sports
పశ్చాత్తాపం అస్సలు లేదు.. నిర్లక్ష్య షాట్‌పై రోహిత్ వివరణ!!
- Automobiles
పోర్స్చే 911 టర్బో ఎస్ సూపర్ కార్లో వెల్తూ కెమెరాకి చిక్కిన క్రికెట్ గాడ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ప్రియాంక చోప్రా..దీపిక పడుకొనె లిప్‌లాక్?
సెమీ గేర్వెల్ లేటెస్టు ఛాట్ షోలో.. పలు సందర్భాల్లో సెలబ్రిటీలు తమకు, తమ సన్నిహితులకు సంబంధించిన పలు రహస్యాలను బయట పడుతున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య రణవీర్ కపూర్ అనుష్క శర్మమీద ఉన్న ప్రేమ గురించి బయటపెడితే, దీపిక పడుకొనె తన స్నేహితుడైన సిద్ధార్థ మాల్య గురించిన విషయాలు లీక్ చేసింది. తాజాగా దీపిక పడుకొనె గురించి ఆసక్తికర విషయం ఈ షోలో వెలుగులోకి వచ్చింది. అది పెద్ద వివాదాస్పద అంశం కాక పోయినా ఇంట్రస్టింగ్ గా ఉంది.
జోతిష్య నిపుణులు మునిషా కొత్వాని ఈ చాట్ షోలో మాట్లాడుతూ...ప్రియాంక చోప్రా గురించి కొన్ని విషయాలు బయట పెట్టింది. ప్రియాంక వ్యక్తిగత జీవితం గురించి చెప్పకొస్తూ....ఆమె ఒక వ్యక్తితో పీకల్లోతు ప్రేమలో కూరుకు పోయిందని, అతను అన్ని విషయాల్లో చాలా శక్తి వంతుడు యురాజులాంటి కుర్రాడు అని చెప్పుకొచ్చారు. ప్రొఫెషనల్ లైఫ్ లో జరుగబోయే విషయాల గురించి చెబుతూ...ప్రియాంక త్వరలో దోస్తానా సీక్వెల్ లో నటిస్తుందని, అందులో ఆమె దీపిక పడుకొనెతో లిప్ లాక్ సీన్లలో నటిస్తుందని చెప్పారు మునీషా. మరి మునీషా చెప్పిన జోష్యం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.