అనిల్ సుంకర, అశ్వినిదత్ విడుదల చేసిన "బంగారి బాలరాజు" పాటలు!

నంది క్రియేషన్స్ పతాకం పై రాఘవ్, కరోణ్య కత్రిన్ హీరో హీరోయిన్ లు గా పరిచయం చేస్తు కె.యండి. రఫీ. రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి నిర్మాతలుగా కోటేంద్ర దుద్యాల దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం "బంగారి బాలరాజు". ఈ చిత్రం ఆడియోలోని మొదటి పాటను హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారు విడుదల చేయగా, రెండవ పాటను ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర గారు విడుదల చేశారు.

అనిల్ సుంకర మాట్లాడుతూ...

బంగారి బాలరాజు సినిమా ఆడియోలోని రెండవ పాటను నా చేతుల మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమాకు దర్శకుడైన కోటేంద్ర చాలాకాలం మా టీం లో వర్క్ చేశాడు. తనకు సినిమా పట్ల ఉన్న ప్యాషన్ నాకు బాగా తెలుసు. కోటేంద్ర ఖచ్చితంగా ఈ సినిమాను సక్సెస్ చేస్తాడని అన్నారు. అలాగే ఈ సినిమా మంచి విజయం సాధించి ఈ బ్యానర్ మీద మరెన్నో సినిమాలు రావాలని, మూవీ టీం కు బెస్ట్ విషెష్ అందించారు.

producer anil sunkara and aswini dutt release bangari balaraju songs!

అశ్వనీదత్ మాట్లాడుతూ...
బంగారి బాలరాజు సినిమా ఆడియోలోని అమ్మ మీద రాసిన పాటను విడుదల చేయడం జరిగింది. అంతా కొత్తవారితో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించి అందరికి మంచిపేరు తీసుకురావాలని మనస్పూర్తి గా కోరుకుంటున్నాను. అని హీరో హీరోయిన్ లకు మరియు మూవీ యూనిట్ కు బెస్ట్ విషెస్ అందించారు.

producer anil sunkara and aswini dutt release bangari balaraju songs!

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కోటేంద్ర దుద్యాల మాట్లాడుతూ.. "బంగారి బాలరాజు ఆడియోలోని రెండవ పాటను అనిల్ సుంకర గారు విడుదల చేయడం చాలా సంతోషం ఉంది. అనిల్ సర్ మా ఈ సినిమాకు అండగా ఉండడం కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఈ పాటను గీతామాధురి పాడగా, శాంతాబాయి సాంగ్ ఫేం మరాఠీ సెన్సేషనల్ హాట్ బ్యూటీ రాధికా పాటిల్ ఐటెంసాంగ్ తో అలరించింది. అలాగే ఈ సందర్బంగా అనిల్ సర్ కు యూనిట్ తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు" అని తెలిపారు. ....

అమ్మ ప్రేమను తెలియజేసే విధంగా రూపొందిన మూడవ పాట ను అశ్వనీదత్ గారు విడుదల చేయడం హ్యాపీగా ఉంది. శ్రీ కృష్ణ పాడిన ఈ పాట తప్పకుండా అందరికి నచ్చుతుందని అన్నారు.
ఈ సందర్భం గా నిర్మాత కె.యమ్ డి. రఫి మాట్లాడుతూ... ఈ సినిమా లోని స్పెషల్ సాంగ్ ను అనిల్ సుంకర గారు
మూడో పాటను అశ్వనీదత్ గారు విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.

producer anil sunkara and aswini dutt release bangari balaraju songs!

కెమెరా : చక్రవర్తి

ఆర్ట్ డైరెక్టర్ : కృష్ణమాయ

ఎడిటింగ్ : నందమూరి హరి

సంగీతం : చిన్నికృష్ణ - చిట్టిబాబు రెడ్డిపోగు

పాటలు : చిలకరెక్క గణేష్

ఫైట్స్ : రామ్ సుంకర

పి.అర్.ఓ : కడలి రాంబాబు. KNS (కడలి మీడియా)
నిర్మాతలు : కె.యండి. రఫీ, రెడ్డెం రాఘవేంద్ర రెడ్డి

కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం :

కోటేంద్ర దుద్యాల

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X