చిరు, భార్యతో ఎన్టీఆర్ AD నిర్మాత కుతూరు పెళ్లి (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: 'అత్తారింటికి దారేది' చిత్ర నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు రామానాయుడు, చిరంజీవి, రాఘవేంద్రరావు, జూ ఎన్టీఆర్, గోపీచంద్, సుశాంత్, వేణు మాధవ్‌లతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ప్రసన్న-శ్రీనివాస్‌ల వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, అతిథులు ఆశీర్వదిస్తున్న దృశ్యాలు స్లైడ్ షోలో.....

చిరంజీవి

చిరంజీవి

చిరంజీవి ఆశీర్వదిస్తున్న దృశ్యం. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

రాఘవేంద్రరావు

రాఘవేంద్రరావు

రాఘవేంద్రరావు ఆశీర్వదిస్తున్న దృశ్యం. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

పూరి జగన్నాథ్ దంపతులు

పూరి జగన్నాథ్ దంపతులు

పూరి జగన్నాథ్ దంపతులు ఆశీర్వదిస్తున్న దృశ్యం. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

ఎన్టీఆర్ దంపతులు

ఎన్టీఆర్ దంపతులు

జూ ఎన్టీఆర్ దంపతులు ఆశీర్వదిస్తున్న దృశ్యం. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

దిల్ రాజు

దిల్ రాజు

దిల్ రాజు ఆశీర్వదిస్తున్న దృశ్యం. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

గోపీచంద్

గోపీచంద్

వధూవరులతో గోపీచంద్. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్

వధూవరులతో కళ్యాణ్ రామ్. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

ప్రముఖులు

ప్రముఖులు

పెళ్లి వేడుకలో సినీ ప్రముఖులు. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

అల్లు అరవింద్

అల్లు అరవింద్

అల్లు అరవింద్ ఆశీర్వదిస్తున్న దృశ్యం. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

సుకుమార్

సుకుమార్

దర్శకుడు సుకుమార్ ఆశీర్వదిస్తున్న దృశ్యం. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

కరుణాకరన్

కరుణాకరన్

దర్శకుడు కరుణాకరన్ ఆశీర్వదిస్తున్న దృశ్యం. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

రామోజీరావు

రామోజీరావు

రామోజీరావు ఆశీర్వదిస్తున్న దృశ్యం. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

వేణుమాధవ్

వేణుమాధవ్

వేణు మాధవ్ ఆశీర్వదిస్తున్న దృశ్యం. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

సుశాంత్, నాగ సుశీల

సుశాంత్, నాగ సుశీల

వధూవరులతో హీరో సుశాంత్, ఎఎన్ఆర్ కూతురు నాగ సుశీల. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కూతురు ప్రసన్న వివాహం కేతినేని శ్రీనివాస్‌తో మార్చి 9వ తేదీ సాయంత్రం 7.35 గంటలకు హైదరాబాద్‌లోని ఇమేజ్ గార్డెన్స్‌లో వైభవంగా జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X