»   » నటికి వేధింపులు, నిర్మాత చలపతి అరెస్టు

నటికి వేధింపులు, నిర్మాత చలపతి అరెస్టు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బుల్లితెర నటిని వేధింపులకు గురి చేసిన నిర్మాత చలపతిని ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసారు. నిర్మాత చలపతి తనను వేధింపులకు గురి చేస్తుండటంతో బుల్లితెర నటి సంధ్య ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతని అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Producer Chalapathi arrest
English summary
Producer Chalapathi arrest.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu