అల్లు అర్జున్ చిత్రంపై కాంట్రావర్శి

దాంతో విష్ణు వర్ధన్ చెప్పే దానిలో నిజమెంత అనే సందేహం అందరికీ వస్తోంది. ఈ విషయంపై అల్లు అర్జున్ ఏమీ స్పందించలేదు. ఇక విష్ణు వర్ధన్ తమిళంలో భిల్లా, పట్టియల్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చి ప్రస్తుతం సర్వమ్ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ వరసగా ఆర్య-2, గుణశేఖర్ సినిమా అనంతరం వి.వి.వినాయిక్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించే చిత్రానికి డేట్స్ కేటాయించారు. ఇక ఇవన్నీ ప్రక్కన పెడితే తమిళంలో పూర్తి స్లంప్ నడుస్తూండటంతో అక్కడ దర్శక,రచయితలు అంతా తెలుగు పరిశ్రమలో కథలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు.


Click it and Unblock the Notifications











