twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బండ్ల గణేష్ ఇంట్లో ఘనంగా వివాహ వేడుక.. హాజరైన చిరంజీవి.. రాజమౌళి (ఫోటోలు)

    By Rajababu
    |

    ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కుటుంబంలో వివాహ వేడుక ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన వివాహా వేడుకకు సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలకు చెందిన ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు భారీగా తరలివచ్చారు.

    నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి.. హాజరైన చిరంజీవి, రాజమౌళి తదితరులు (ఫొటోలు)

    తన సోదరుడి కుమార్తె అశ్రిత వివాహం ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడు సాయి పవన్‌తో అంగరంగ వైభవంగా నిర్మాత బండ్ల గణేష్ జరిపించారు. నూతన వధూవరులను సినీ ప్రముఖులు ఆశీస్సులు దీవెనలు అందించారు.

    Producer Ganesh Brothers Daughter Ashritha Wedding

    సినీ పరిశ్రమకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి, రాజమౌళి దంపతులు, కీరవాణి దంపతులు, నిర్మాత సురేష్ బాబు, హస్యనటుడు బ్రహ్మానందం, హీరో శ్రీకాంత్ దంపతులు, హీరో గోపిచంద్, జయసుధ ఫ్యామిలీ సభ్యులు, వినాయక్, తదతరులు హాజరయ్యారు.

    శంకర్‌దాదాను కలిసిన లోకల్ దాదాలు.. వెల్లువెత్తిన బర్త్ డే విషెస్.. స్పెషల్ అట్రాక్షన్‌గా గుడుంబా శంకర్!

    తెలంగాణ మంత్రులు డాక్టర్ రెడ్డి, ఈటల రాజేందర్, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, బొత్స సత్యనారాయణ, ఎర్రబెల్లి దయాకర్ రావు, దానం నాగేందర్, జేసీ దివాకర్ రెడ్డి, ఎన్టీవీ అధినేత చౌదరీ, ఎంపీ కేశవరావు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు.

    English summary
    Producer Ganesh Brothers Daughter Ashritha Wedding happens in Hyderabad on August 23. Tollywood, Political celebrities are attended for this function.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X