నిర్మాత పివిపి ఇంట్లో విషాదం
నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు గురువారం కన్నుమూశారు.
ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) గురువారం కన్నుమూశారు. నిన్న ఉదయం కిమ్స్ లో ఎడ్మిట్ అయిన పొట్లూరి రాఘవేంద్రరావుగారు గురువారం మధ్యాహ్నం 2.33 గంటలకు హాస్పిటల్ లో తుదిశ్వాస విడిచారు.

రేపు (అక్టోబర్ 27) ఉదయం 11.00 గంటలకు విజయవాడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


Click it and Unblock the Notifications











