సమాజానికి ఉపయోగే పడే విధంగా.. మేరా మహాన్ భారత్
Recommended Video

స్టార్ యాక్టర్ కూడా ఉన్నాడు...!
మేరా భారత్ మహాన్ సినిమా నిర్మాతల్లో ఒకరైన నిర్మాత, కథ రచయిత డాక్టర్ శ్రీధర్ రాజు మాట్లాడుతూ.. ఈరోజు మా సినిమా ముహూర్త కార్యక్రమానికి వచ్చిన దర్శకుడు సాగర్, దర్శకుడు బీ గోపాల్, గీత రచయిత చంద్రబోస్ కు ధన్యవాదాలు. అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ ఈ కథకు సరిగ్గా సరిపోతారు. ఈ చిత్రంలో ఓ ప్రముఖ హీరో కూడా నటించనున్నారు. ఆ వివరాలు త్వరలో తెలియజేస్తాం అని అన్నారు.
సమాజానికి ఉపయోగపడే విధంగా చక్కటి కథతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ కథను దర్శకుడు భరత్ విన్న వెంటనే చెయ్యటానికి ఒప్పుకున్నారు అని శ్రీధర్ రాజు తెలిపారు.


Click it and Unblock the Notifications











