హైదరాబాద్: ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు యలమంచిలి హరికృష్ణ అనారోగ్యంతో కన్నుమూశారు. యూసఫ్ గూడ లోని తన నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. వందేమాతరం, అరుణకిరణం, గాడ్ ఫాదర్, దేవాలయం, కళ్యాణతాంబూలం చిత్రాలకు హరికృష్ణ నిర్మాతగా వ్యవహరించారు.
Story first published: Saturday, September 14, 2013, 13:09 [IST]