twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రూమ్ కి పిలిచి హీరోయిన్ ని గోకబోయాడు

    By Srikanya
    |

    కొచ్చిన్ : రూమ్ కి పిలిచి హీరోయిన్ ని లొంగ తీసుకోవాలనే ఓ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్లాన్ రివర్స్ అయ్యింది. ఆమె వెంటనే అశోశియేషన్ లో కంప్లైంట్ చేయటం, వారు అతన్ని సస్పెండ్ చేయటం జరిగింది. అయితే ఈ సంఘటన జరగింది టాలీవుడ్ లో కాదు...మళయాళి చిత్ర పరిశ్రమలో. అక్కడ మీడియా ఈ విషయమై కథనాలు వెలువరిస్తోంది. ఆ హీరోయిన్ పేరు జ్యోతి కృష్ణ. ఆ ప్రొడక్షన్ కంట్రోలర్ పేరు షాజ్ కవాండ్.

    Production Executive behaves indecently with actress, gets suspended!

    వివరాల్లోకి వెళితే... సర్ సిపి అనే మళయాళ చిత్రం షూటింగ్ జరుగుతోంది. అందులో దిలీప్ హీరో. జ్యోతి కృష్ణ మరో కీలకమైన పాత్ర చేస్తోంది. ఆమెను ప్రొడక్షన్ మేనేజర్ కవాండ్ షూటింగ్ కి సంభందించిన పని అని చెప్పి తన రూమ్ కి పిలిచాడు. ఆమె వచ్చిన కాస్సేపటికి ఆ మాట..ఈ మాట చెప్పి అడ్వాన్స్ అవ్వబోయాడు. దాంతో స్టన్ అయిన ఆమె వెంటనే అమ్మా(మళయాళ మూవీ ఆర్టిస్ట్స్ అశోశియేషన్) కి కంప్లైంట్ చేసింది. వారు ఈ కంప్లైంట్ ని ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళకి ఫార్వార్డ్ చేసారు.

    ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ వారు ఈ ప్రొడక్షన్ కంట్రోలర్ ని పిలిచి అతని వైపు కథ విన్నారు. అయితే అతను క్షమాపణ అడగకుండా కావాలనే జ్యోతి కృష్ణ తనపై పగ తీర్చుకునేందుకు ఇరికించిందని వాదించాడు. అయితే ఇరు వర్గాల వాదనలు, ఎంక్వైరీలు చేసిన తర్వాత ప్రొడక్షన్ కంట్రోలర్స్ యూనియన్ వారు...అతన్ని ఆరు నెలల పాటు సస్పెండ్ చేసారు.

    English summary
    Production Executive Shaji Kavanad behaves indecently with actress Jyothi Krishna, gets suspended!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X