For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మళ్లీ...వ్యభిచారంలోకి, తీరుమారని హీరోయిన్లు (ఫోటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: సాధారణ ప్రజలకు, బయటి ప్రపంచానికి వ్యభిచారం అనేది ఓ పెద్ద తప్పులా కనిపిస్తున్నా....సినిమా రంగంలో మాత్రం ఇది కామన్ అయి పోయింది. తరచూ పలువురు హీరోయిన్లు అరెస్టు అవుతున్నా ఆ తప్పుడు దారి పడుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు. అవకాశాలు తగ్గిన కొందరు హీరోయిన్లయితే తప్పు అని తెలిసి కూడా జల్సా జీవితాలకు అలవాటు పడి డబ్బు సంపాదించడం కోసం మళ్లీ అదే దారి పడుతుండటం శోచనీయం. శ్వేతా బసు గతంలో ఓ టీవీ ఛానల్ స్టింగ్ ఆపరేషన్లో దొరికి పోయింది. అయినా మళ్లీ అదే తప్పుడు దారిలో ప్రయాణించి ఇటీవల అరెస్టయింది. వారం రోజులుగా శ్వేతా బసు అరెస్టు వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ అయినా ఇతర హీరోయిన్లు కొందరు యదేశ్చగా వ్యవభిచార కార్యకలా పాలు కొనసాగిస్తున్నారు. తాజాగా పట్టుబడిన బిటెక్ బాబు హీరోయిన్ దిశ్యశ్రీ ఉదంతమే ఇందుకు నిదర్శనం.

  అందమైన రంగుల ప్రపంచంలా కనిపించే సినిమా రంగం చూడటానికి ఎంతో గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ప్రతి రంగంలోనూ ఉన్నట్లే సినిమా రంగంలోనూ ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయి. కారణాలు ఏమైనా కానివ్వండి....పలువురు తారలు వ్యభిచారం చేస్తూ పట్టుబడటం సినిమా ఇండస్ట్రీ కీర్తిని మసకబారేలా చేస్తోంది.

  రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ శ్వేతబసు హాట్ అండ్ సెక్సీ లుక్: క్లిక్ చేయండి

  అవకాశాలు తగ్గిపోయిన పలువురు హీరోయిన్లు, జల్సాలకు అలవాటు పడ్డ హీరోయిన్లు ....ఈజీ మనీకోసం ఇలాంటి అడ్డదారిలో ప్రయాణిస్తున్నారు. ఇలాంటి సంఘటనల కారణంగా నటనను కెరీర్ ఎంచుకునే మహిళలకు సమాజంలో ఇబ్బంది కర పరిస్థితులు తలెత్తుతున్నాయి.

  ఇప్పటి వరకు సీనియర్ నటి కిన్నెర, యమునలతో పాటు భువనేశ్వరి, సైరా భాను, జ్యోతిలతో పాటు ‘లయ', ‘హిమబిందు' వంటి టీవి సీరియళ్లలో నటించిన టీవీ నటి శ్రావణి తదితరులు ఇలాంటి కేసుల్లో ఇరుక్కున్నారు. గత కొన్ని రోజుల క్రితం బెంగాళీ టీవీ నటి సుకన్య చటర్జీ పోలీసులకు హైదరాబాద్‌లోని ఓ స్టార్ హోటల్‌లో హోటల్‌లో పట్టుబడింది. వారం క్రితం నటి శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. తాజాగా గుంటూరులో దివ్యశ్రీ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. ఆమె బిటెక్ బాబు చిత్రం హీరోయిన్. ఆమెతో పాటు పవన్, చందు అనే వారుకూడా పట్టుబడ్డారు.

  ఇప్పటి వరకు వ్యభిచారం సంబంధమైన కేసుల్లో పట్టుబడ్డ టాలీవుడ్ నటీమణుల వివరాలు స్లైడ్ షోలో....

  శ్వేతా బసు ప్రసాద్

  శ్వేతా బసు ప్రసాద్

  తెలుగు నటి శ్వేతా బసు ప్రసాద్ వ్యభిచారం చేస్తూ ఆదివారం టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన దాడిలో దొరికి పోయింది.

  దివ్యశ్రీ

  దివ్యశ్రీ

  గుంటూరులో దివ్యశ్రీ వ్యభిచారం చేస్తూ పోలీసులకు పట్టుబడింది. ఆమె బిటెక్ బాబు చిత్రం హీరోయిన్. ఆమెతో పాటు పవన్, చందు అనే వారుకూడా పట్టుబడ్డారు.

  యమున

  యమున

  సినీనటి యమున వ్యభిచారం నిర్వహిస్తూ అప్పట్లో పోలీసులకు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. బెంగళూరులోని ఐటీసీ గార్డెన్ హోటల్లో యమునతోపాటు మరో తొమ్మిదిమంది వ్యభిచారం చేస్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. "మౌనపోరాటం" చిత్రంతో తెలుగుతెరపై గుర్తింపు తెచ్చుకున్న యమున తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలతోపాటు బుల్లితెరపై అనేక సీరియళ్లలో నటించింది.

  భువనేశ్వరి

  భువనేశ్వరి

  సినిమాలతో పాటు పలు టీవీ సీరియళ్లలో నటించిన నటి భువనేశ్వరి కూడా ఆ మధ్య వ్యభిచారం చేస్తూ పట్టుడిన సంగతి తెలిసిందే. పట్టబడిన భువనేశ్వరి తాను మాత్రమే కాదు...చాలా మంది స్టార్స్ ఇదే పని చేస్తున్నారని అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేసింది.

  కిన్నెర

  కిన్నెర

  చెట్టు క్రింద ప్లీడర్ వంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసి, టీవీ సీరియల్స్ లో ఒక వెలుగు వెలిగిన కిన్నెర నిన్న శనివారం టీవీ 9 ఛానెల్ చేసిన ఓ స్టింగ్ ఆపరేషన్ లో అడ్డంగా దొరికిపోయింది. సినిమా ఛాన్సులు కోసం వచ్చే అమ్మాయిలను నిర్మాతలు,ఫైనాన్సియర్స్ కు ఎర వేసి డబ్బు సంపాదించటంలో ఆరి తేరిందని రుజువైంది.

  సైరాభాను, జ్యోతి

  సైరాభాను, జ్యోతి

  తెలుగు నటీమణులు సైరా భాను, జ్యోతి అప్పట్లో వ్యబిచారం చేస్తూ పట్టుబడ్డారు. అప్పట్లో వీరి వ్యవహారం తెలుగు మీడియాలో హాట్ టాపిక్ అయింది. తాము వ్యభిచారం చేశామని తెలుగు సినీ తారలు సైరాబాను, జ్యోతి అంగీకరించినట్లు, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో వారు తమ నేరాలను అంగీకరించినట్లు ప్రైవేట్ తెలుగు టీవీ చానెల్స్ అప్పట్లో వార్తాకథనాన్ని ప్రసారం చేసాయి.

  టీవీ నటి శ్రావణి

  టీవీ నటి శ్రావణి

  ఐటీ కంపెనీలకు కేంద్రమైన మాదాపూర్‌లోని సైబర్‌ టవర్స్ ప్రాంతంలో హైటెక్‌ పద్ధతుల్లో సాగుతున్న వ్యభిచార కూపాన్ని ఎస్‌వోటీ(స్పెషల్‌ ఆపరేషన్‌‌స టీమ్‌) పోలీసులు కొన్ని రోజుల క్రితం రట్టుచేశారు. ‘లయ', ‘హిమబిందు' వంటి టీవి సీరియళ్లలో నటించిన శ్రావణితోపాటు ఓ పారిశ్రామికవేత్త పోలీసులకు దొరికిపోయారు.

  బెంగాళీ టీవీ నటి సుకన్య

  బెంగాళీ టీవీ నటి సుకన్య

  ఇటీవల బెంగాళీ టీవీ నటి సుకన్య చటర్జీ హైదరాబాద్ లోని దసపల్లా స్టార్ హోటల్‌లో వ్యభిచారం చేస్తూ పట్టుబడింది.

  English summary
  Prostitution still continue in tollywood. Tollywood heroines who are involved in Sex scandals Prostitution In Indian Film Industry Exposed, Too many Young Heroins And Heroes are Involved for To earn money.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X