27న పవన్, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ప్రకటన..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ తివ్రికమ్ శ్రీనివాస్ కాంబినేషన్ వస్తున్న చిత్రం టైటిల్‌కు సంబంధించి పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అధికారికంగా టైటిల్ ఏమై ఉంటుంది అనే విషయం అభిమానుల్లో ఆస

By Rajababu

Recommended Video

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సెన్సేషనల్ డైరెక్టర్ తివ్రికమ్ శ్రీనివాస్ కాంబినేషన్ వస్తున్న చిత్రం టైటిల్‌కు సంబంధించి పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అధికారికంగా టైటిల్ ఏమై ఉంటుంది అనే విషయం అభిమానుల్లో ఆసక్తిని రేపుతున్నది.

27న పవన్ సినిమా టైటిల్

27న పవన్ సినిమా టైటిల్

ఈ నేపథ్యంలో పవన్ కెరీర్‌ 25వ చిత్రంగా వస్తున్న టైటిల్‌ను నవంబర్ 27న ప్రకటించనున్నామని హాసిని, హారిక బ్యానర్ నిర్వాహకులు ట్విట్టర్‌లో ప్రకటించారు.

యూరప్‌లో షెడ్యూల్ పూర్తి

యూరప్‌లో షెడ్యూల్ పూర్తి

ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పాటలు, కీలక సన్నివేశాలు యూరప్‌లో చిత్రీకరించారు.

వారణాసిలో చివరి షెడ్యూల్

వారణాసిలో చివరి షెడ్యూల్

ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్‌ను వారణాసిలో ప్లాన్ చేస్తున్నారు. ఈ షూటింగ్ సందర్భంగానే టైటిల్ ప్రకటన చేయనున్నారు.

పవన్ సరసన అను ఇమ్మాన్యుయేల్

పవన్ సరసన అను ఇమ్మాన్యుయేల్

నిర్మాత రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన అను ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X