వారిచేతుల్లో కూడా పరాభవం పాలైన పవన్ కళ్యాణ్..!?
అమెరికాలోని తెలుగోళ్ళు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ఘోరంగా అవమానించారు. ఇటీవల విడుదలైన 'పులి" సినిమాని అమెరికా తెలుగుళ్ళు ఆదరించడం లేదు. ఇదివరకెప్పుడూ పవన్ సినిమాకి ఇంతటి తక్కువ వసూళ్ళు రాలేదట. కానీ రెండో వారానికల్లా 'పులి" వసూళ్ళు బాగా తగ్గి కేవలం $6000 మాత్రమే వసూలు కావడం ఈ సినిమా ఎంత పెద్ద ప్లాప్ టాక్ సొంతం చేసుకుందో చెప్పొచ్చు.
అమెరికాకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా 'పులి" ని చూడటానికి పెద్దంతగా ఇంట్రెస్ట్ చూపించడంలేదని సమాచారమ్. గతంలో విడుదలైన పవన్ సినిమాలు అక్కడ బాగా వసూళ్లు కరిపించిన దాఖలాలు ఉన్నాయి. ప్రస్తుతం జయంత్ దర్శకత్వంలో ఖుషిగా మరియు జీసస్ క్రిస్ట్గ గా మరో చిత్రంలో నటిస్తున్నాడు. కనీసం ఈ పులి లోటును ఈ రెండు చిత్రాలతో నైనా అభిమానులను సంతప్తి పరచి ఆ లోటు తీరుస్తాడని అమెరికన్ తెలుగు అభిమానులు ఆశిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పులి నిఖీషా పటేల్ ఎస్ జె సూర్య ఎఆర్ రెహమాన్ ఖుషిగా pawan kalyan puli nikisha patel sj surya ar rahman khushiga


Click it and Unblock the Notifications