పవన్ బర్తడే స్పెషల్ ఏంటంటే

ఇక ఈ చిత్రంలో పవన్ పవర్ ఫోలీస్ ఆఫీస్ ర్ గా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో ఆయన డైలాగ్స్ సైతం పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయని వినపడుతోంది. అవినీతి రాజకీయ నాయకుల భరతం పట్టేలా ఆయన పాత్ర ఉంటుందని తెలుస్తోంది. పవన్ కు జోడిగా నిఖిష పటేల్ అనే లండన్ అమ్మాయి ఇంట్రడ్యూస్ అవుతోంది. ఇతర పాత్రల్లో మనోజ్ బాజ్ పేయి, చరణ్ రాజ్, శరణ్య, నాజల్, ఆలీ తదితరులు నటిస్తున్నారు. బాలీవుడ్ కు చెందిన బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజయన్ ఫైట్స్, ఆనంద్ సాయి కళా దర్శకత్వం, కోలా భాస్కర్ ఎడిటింగ్ అందిస్తున్నారు. కనకరత్న మూవీస్ పతాకంపై సింగలమల రమేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఆయన త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ తో వరుడు చిత్రాన్ని సైతం నిర్మిస్తున్నారు.
pavankalyan puli sjsurya arrahaman birthday police పవన్ కళ్యాణ్ బర్తడే స్పెషల్ కొమురం పులి ఎఆర్రెహ్మాన్ నిఖిష పటేల్ మనోజ్ బాజ్ పేయి చరణ్ రాజ్ శరణ్య నాజల్ ఆలీ


Click it and Unblock the Notifications