బ్యాగ్రౌండ్లో పవన్, మహేష్: పులిరాజా ఐపీఎస్ (టైలర్)

By Bojja Kumar

హైదరాబాద్: గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్, దూకుడు, పోకిరి చిత్రాల్లో మహేష్ బాబు పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. అలాంటి పవర్ ఫుల్ పోలీసాఫీసర్లను ఆదర్శంగా తీసుకుని ఓ కామెడీ పోలీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Puliraja IPS trailer - Potti Rambabu 6pack

'పులిరాజా ఐపీఎస్' పేరుతో తురకెక్కుతున్న ఈచిత్రంలో మూడున్నర అడుగుల పొట్టి రాంబాబు అనే వ్యక్తి పోలీసాఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. చిన్నతనం నుండి పోలీస్ ఆఫీసర్ కావాలని కలలుకనే పొట్టి రాంబాబు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడు, పోలీస్ గిరి ఎలా చూపించాడు అనేది సినిమాటిక్ స్టైల్ లో చూపించబోతున్నారు.

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/6R8bg8rJoX0" frameborder="0" allowfullscreen></iframe></center>

ఈ చిత్రానికి రాఘవ దర్శకత్వం వహిస్తుండగా, గుణ్ణం జె రావు నిర్మిస్తున్నారు. తాజాగా 'పులి రాజా ఐపీఎస్' చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. బ్యాగ్రౌండ్లో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ కటౌట్స్ వాడటంతో ఈ ట్రైలర్ సినీ జనాలను ఆకర్షిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X