మీరు చాలా దూరం పోయారు.. ఇక ఊరుకునేదిలేదు.. అలాంటి వాటిపై పునర్నవి లీగల్ యాక్షన్

సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం కామన్.. హాట్ హాట్ ఫోటోలను ఫాలోవర్స్‌ను ఆకర్షించడమూ కామన్. కొందరు యోగా, మరికొందరు వర్కౌట్లు ఇలా ఏదో ఒకటి చేస్తూ తమ ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ ఉంటారు.అయితే ఆ వర్కౌట్లు, యోగాలు చేసేప్పుడు బయటకు వచ్చే ఫోటోలు ఒక్కోసారి వైరల్ అవుతుంటాయి. ట్రోల్స్ జరుగుతుంటాయి. అలానే తాజాగా పునర్నవి యోగ చేస్తూ తన ఫాలోవర్స్‌కు ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తోంది. అయితే ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

పునర్నవి ఫోటోలు..

పునర్నవి ఫోటోలు..

యోగ చేస్తోన్న పునర్నవి ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫోటోలపై ఓ వెబ్ సైట్ ఓ ఆర్టికల్ రాసింది. అయితే అందులో అభ్యంతరకరంగా ఆమెను సంబోధించడం, ఆమె ఫోటోలను వాడటంపై పునర్నవి ఫైర్ అయింది. ఈ మేరకు సదరు వెబ్ సైట్‌ను ఏకిపారేసింది.

పునర్నవి ఫైర్..

పునర్నవి ఫైర్..

‘ఇదేం ఆర్టికల్.. మీరు రాసిందేమిటి.. పైగా నా అనుమతి లేకుండానా? నన్ను కించపరుస్తూ మీరు చాలా దూరం వెళ్లిపోయారు.. మీరు మీ కామెంట్లతో, ఆర్టికల్స్‌తో ఇండస్ట్రీలోని ఎంతో మంది మహిళలను కూడా ఇలాగే చేస్తున్నారు. ఇకపై ఇదంతా ఆపాలి.. సెక్సీయెస్ట్, చబ్బీ, హాట్ అంటూ సంబోధించడం, ఆర్టికల్స్ రాయడం వంటివి మానుకోవాలి' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది.

కనీస అవగాహన..

కనీస అవగాహన..

ఇంకా పునర్నవి స్పందిస్తూ.. ‘డియర్ ఫిల్మ్ మీడియా.. జర్నలిజం గురించి కనీస అవగాహన ఉన్నవారినైనా మీరెందుకు నియమించుకోరు. జర్నలిజంలో డిగ్రీ ఉన్నవారిని మాత్రమే మీరు తీసుకోవాలి' అని సూచనలు చేసింది. ఇక సదరు మీడియా సంస్థ ఆ ఆర్టికల్‌ను తీసేశామని పునర్నవికి క్షమాపణలు చెప్పింది.

Recommended Video

Rahul Sipligunj New Look Shocks His Fans
ఇక్కడితో వదిలిపెట్టను..

ఇక్కడితో వదిలిపెట్టను..

క్షమించండి.. ఇది ఇక్కడితో వదిలి పెట్టలేను. ఇలా ఎందుకు జరిగిందో మీరు పబ్లిక్‌గా నాకు చెప్పాలి. నా ఫోటోలను మీరు ఎలా వాడుకుంటారు.. పైగా నాకు చెప్పకుండా, నా అనుమతి లేకుండా హాట్ అని ఎలా తగిలిస్తారు. ఇది నేను గొంతెత్తాను కాబట్టి తీసేశారు.. మరి మిగతా హీరోయిన్లు, నటీమణుల సంగతేంటి? ఇకపై మీ ఫ్లాట్‌ఫాంపై నా ఫోటోలు కనబడవని మీరు నాకు మాటివ్వాల'ని చెప్పకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X