»   » భార్య బర్త్ డే సెలబ్రేట్ చేసిన పవర్ స్టార్ (ఫోటోస్)

భార్య బర్త్ డే సెలబ్రేట్ చేసిన పవర్ స్టార్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగుళూరు: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తన భార్య అశ్విని పుట్టినరోజు(మార్చి 14) వేడుకలను స్వయంగా సెలబ్రేట్ చేసారు. ఆసక్తికర విషయం ఏమిటంటే పవర్ స్టార్ ఆయన కూడా ఇదే నెలలో. మార్చి 17వ తేదీన పవర్ పవర్ స్టార్ 41వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోబోతున్నారు. కన్నడనాట టాప్ హీరోల్లో పునీత్ రాజ్ కుమార్ ఒకరు. ఆయన బర్త్ డే సందర్భంగా కర్నాటక వ్యాప్తంగా అభిమానుల సంబరాలు, సేవా కార్యక్రమాలతో హోరెత్తించనున్నారు.

ఎన్టీఆర్‌ కన్నడంలో పాడిన క్షణాలు...(ఫొటోలు)

పునీత్ రాజ్ కుమార్, అశ్విని దంపతులకు ఇద్దరు పిల్లలు. పేరు వందిత, ద్రితి. ఎప్పుడూ సినిమా షూటింగులు, కథా చర్చలతో బిజీగా ఉండే ఆయన భార్య పుట్టినరోజు సందర్భంగా డే మొత్తం ఆమెతోనే గడిపారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఇలా అంతా వచ్చి ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

పునీత్ రాజ్ కుమార్ కన్నడలో పెద్ద స్టార్ అయినా చాలా సింపుల్ గా ఉంటారు. ఆర్భాటాలకు పోవడం ఆయనకు ఇష్టం ఉండదు. ఆయన సింప్లిసిటీ చూసే చాలా మంది ఆయనకు ఫ్యాన్స్ అయ్యారని అంటుంటారు. సోషల్ మీడియాలో పునీత్, అశ్విని దంపతులకు సంబంధించిన కొన్ని ఫోటోలు ఫ్యాన్స్ పోస్టు చేసారు. ఆ ఫోటోలపై మనమూ ఓ లుక్కేద్దాం...

పునీత్ రాజ్ కుమార్...

పునీత్ రాజ్ కుమార్...

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని పుట్టినరోజు సెలబ్రేషన్స్

English summary
Puneeth Rajkumar celebrated his wife Ashwini's birthday today, March 14. Interestingly, both of them celebrate their birthday in March. Popularly called as Powerstar, Puneeth Rajkumar will be celebrating his 41st birthday after two days, i.e., on March 17.
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu