అదంతా ప్యూర్ గా పవర్ స్టార్ స్టామినానే...అల్లు శిరీష్
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కొమురం పులి చిత్రం కలెక్షన్స్ ను అల్లు శిరీష్ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. శిరీష్ మాటల్లో...పులి మూడు రోజుల నైజాం షేరు..మూడు కోట్ల నలభై లక్షలు.అలాగే చాలా పెద్ద సినిమాలు ఓపినింగ్ వీక్ లో ఈ నెంబర్ ని చూడటం కష్టం. అదంతా ప్యూర్ గా పవర్ స్టార్ కి భాక్సాఫీస్ వద్ద ఉన్న స్టామినానే. సినిమాగురించి బయిట ఉండే టాక్ ను పట్టించుకోకుండా జనం ధియోటర్స్ కు వస్తున్నారు. వాళ్ళు పవన్ కళ్యాణ్ బ్రాండ్ మీద నమ్మకం ఉంచారు. శుక్రవారం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ మొత్తం పోస్ట్ చేస్తా. ఎవరైనా తమ సొంత సోర్స్ ని చూసుకుంటూ చెక్ చేసుకోవచ్చు అన్నారు.
అల్లు శిరీష్ పవన్ కళ్యాణ్ పులి నిఖిషా పటేల్ ఎస్ జె సూర్య pawan kalyan allu sirish puli nikisha patel sj surya


Click it and Unblock the Notifications