సినిమా రివ్యూలు చదవొద్దు

సినిమా చూసి బావుందో,లేదో చూసి ప్రేక్షకులు తెలుసుకోవాలి. అంతేగాని ఎవరో రాసిన రివ్యూ చదివి డెసిషన్ కి రావటం తప్పు . దాంతో సినిమా చూడకుండా ఆగటం మరీ తప్పు. ఇది ముఖ్యంగా ఇంటర్నెట్ మీద ఆధారపడే ప్రేక్షకులు,అందులో ముఖ్యంగా ఫారిన్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలో చూపించాం. అలాగే ఓ పాపులర్ వార పత్రిక(స్వాతి) మీద కూడా కామెంట్స్ వేసాను..ఎంజాయ్ చేయండి అంటున్నారు.స్వాతి లో కూడా సినిమా రివ్యులు నిష్పక్షి పాతంగా వస్తాయి.ఇక ఈ సినిమాలో స్వాతి అనే పేరుని మార్చి ముత్యం అనే పేరును సెన్సార్ వారి అనుమతితో పెట్టడం జరిగింది.


Click it and Unblock the Notifications











