ముమైత్ ఖాన్ కి మళ్ళీ పూరీ నే..

అయితే ఇప్పుడా పని చేస్తున్నాడు. ఆమె నటనాపరంగా బాగా ఇంప్రూవ్ అయింది కాబట్టి తన సినిమాల్లో ముఖ్య పాత్రలకు తీసుకోవచ్చు అని డిసైడ్ అయ్యాడుట. దాని ఫలితమే నేనింతే లో ఆమె రోల్ ట. ఇక ఈ సినిమాలో హీరోగా రవితేజ చేస్తూండగా హీరోయిన్ గా సియా అనే కొత్త అమ్మాయి పరిచయమవుతోంది. సినిమా ఫీల్డ్ బ్యాక్ డ్రాప్ లో నేనింతే రూపొందుతోంది. ఇందులో రవితేజ అసెస్టెంట్ డైరక్టర్ గా కనిపించనున్నాడు.ఇక ఈ చిత్రం పూరీ తన స్వీయ చరిత్ర అనే కథనం బయిట ప్రచారంలో ఉంది. ఇక ఈ విషయం ప్రక్కన పెడితే ఈ సినిమాతో ముమైత్ కూడా పెద్ద దర్శకుల చిత్రాల్లో కనపించే అవకాశం ఉంటుందని అందరూ అంటున్నారు.


Click it and Unblock the Notifications