పూరీ పరిశ్రమ ఆగ్రహానికి గురవతాడా?

అయితే పూరీ కావాలని సినిమా ఫీల్డు లోని వ్యక్తులతో కాంట్రావర్శీ తెచ్చుకునేంత తెలివితక్కువవాడు కాదనీ మరో వర్గం వాదిస్తోంది. శ్రీను వైట్ల గతంలో దుబాయి శీను లో ఇటువంటి ప్రయత్నం చేసి అందరి ఆగ్రహానికి గురిఅయ్యాడనీ అదే పని పూరీ చెయ్యడని అంటున్నారు.అయితే సినీ పరిశ్రమలో పేరుకుపోయిన ఇగోలను కళ్ళకు కట్టినట్లు చూపినా అభిమానులు సహించే స్ధితిలో లేరన్నది వాస్తవం. అయినా ఇంతా కష్టపడి చేస్తే సినిమా వాళ్ళకే తప్ప మిగతా వారికి ఆ సెటైర్స్ బయిటవారికి అర్ధం కావు...ఎంజాయ్ చెయ్యలేరు.
వారి దృష్టిలో హీరోలు ఆరాధ్య దైవాలు అని సీనియర్స్ నిరాశగా అంటున్నారు. ఇటువంటి పరిస్ధితిలో ఏదో పబ్లిసిటీకి సినీ పరిశ్రమ లోతుపాతులపై సినిమా అని చెప్పినా పూరీ పరిశ్రమ ఆగ్రహానికి గురయ్యే సాహసాలు చేయడన్నది సుస్పష్టం అని వారు చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











