పూరీ గొంతు అరువిచ్చారు

అలాంటిదే ఈ ప్రయత్నం కూడా అయితే ముందే ఈ సినిమా గొప్పది కాబట్టే పూరీ తన వాయిస్ ని సినిమాకిచ్చారు అనిపించుకోవటానికి అని పరిశ్రమలో వారు అంటున్నారు. అయితే ఇది సినిమాని ప్రమేట్ చెయ్యటానికి ఎంతవరకూ ఉపయోగపడుతుందనేది సినిమా రిలీజ్ అయితే గానీ తెలియదు. ఇక ఈ సినిమాను వర్త్ వాచింగ్ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఉమా ప్రకాష్,హరి నిర్మిస్తున్నారు.పరుశురామ్ అనే నూతన దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్నాడు.మణిశర్మ అందించిన సంగీతం ఆడియా ఈ మధ్యనే రిలీజయ్యింది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమా కనుక హిట్టయితే మరికొంత మంది దర్శకుల వాయిస్ లకు డిమాండ్ పెర్గుతుంది.


Click it and Unblock the Notifications











