Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
మహేష్ 'ది బిజినెస్‌మ్యాన్' నేఫద్యం గురించి పూరి జగన్నాధ్
ముంబై నేపథ్యంలోసాగే మాఫియా కథ 'ది బిజినెస్‌మ్యాన్' . ఇంతవరకూ మహేష్‌బాబు చేయనటువంటి పాత్ర ఇది. 'బిజినెస్‌మ్యాన్'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అన్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్ .ఆర్.మూవీస్ పతాకంపై ఆయన త్వరలో రూపొందించబోయే చిత్రం గురించి మీడియా తో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే ప్రస్తుతం తాను అమితాబ్ తో చేస్తున్న చిత్రం గురించి చెబుతూ.. 'బుడ్డా' అమితాబ్‌తో తీయడం అదృష్టంగా భావిస్తున్నా. అమితాబ్ వంటి లెజండరీతో పనిచేయడం కొత్త అనుభవం. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. సెట్లోకి వచ్చేముందు ఆయన సన్నివేశాన్ని రిహార్సల్ చేస్తారు. ప్యాకప్ చెప్పాక రేపటి సన్నివేశం గురించి తెలుసుకుంటారు. అలాంటి అంకితభావం గల నటుడితో చేయడం అదృష్టంగా భావిస్తున్నా. అహంకారంతో విర్రవీగిపోయే ఓ గ్యాంగ్‌స్టర్ పాత్రను అమితాబ్ పోషిస్తున్నారు అన్నారు.