twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ 'ది బిజినెస్‌మ్యాన్‌' నేఫద్యం గురించి పూరి జగన్నాధ్

    By Srikanya
    |

    ముంబై నేపథ్యంలోసాగే మాఫియా కథ 'ది బిజినెస్‌మ్యాన్‌' . ఇంతవరకూ మహేష్‌బాబు చేయనటువంటి పాత్ర ఇది. 'బిజినెస్‌మ్యాన్‌'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్‌ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అన్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్ .ఆర్.మూవీస్ పతాకంపై ఆయన త్వరలో రూపొందించబోయే చిత్రం గురించి మీడియా తో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే ప్రస్తుతం తాను అమితాబ్ తో చేస్తున్న చిత్రం గురించి చెబుతూ.. 'బుడ్డా' అమితాబ్‌తో తీయడం అదృష్టంగా భావిస్తున్నా. అమితాబ్‌ వంటి లెజండరీతో పనిచేయడం కొత్త అనుభవం. ఆయన్నుంచి చాలా నేర్చుకున్నా. సెట్‌లోకి వచ్చేముందు ఆయన సన్నివేశాన్ని రిహార్సల్‌ చేస్తారు. ప్యాకప్‌ చెప్పాక రేపటి సన్నివేశం గురించి తెలుసుకుంటారు. అలాంటి అంకితభావం గల నటుడితో చేయడం అదృష్టంగా భావిస్తున్నా. అహంకారంతో విర్రవీగిపోయే ఓ గ్యాంగ్‌స్టర్‌ పాత్రను అమితాబ్‌ పోషిస్తున్నారు అన్నారు.

    English summary
    Mahesh Babu will join hands once again with director Puri Jagannath to bring a thriller, ‘The Business Man’ with the tagline of the film ‘Guns Don’t Need Agreements’. The movie will go on to floors soon
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X