భార్య బెస్ట్ ఫ్రెండ్ గురించి పూరి జగన్నాథ్ ఇలా...(ఫోటో)

By Bojja Kumar

హైదరాబాద్: దర్శకుడు పూరి జగన్నాథ్ తన భార్య లావణ్యకు బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒకరి గురించి...సోషల్ నెట్వర్కింగ్ ద్వారా అభిమానులకు పరిచయం చేసారు. ఆ ఫ్రెండ్ మరెవరో కాదు ఓ చిలుక. దాని పేరు ట్వీటి. బంగారు వర్ణంతో ఉన్న ముద్దుల చిలుక అంటే పూరి భార్య లావణ్యకు ఎంతో ఇష్టం.

Post by Puri Jagannadh.

పూరి జగన్నాథ్‌కు తన భార్య లావణ్య అంటే ఎంతో ఇష్టం. వీరిద్దరిది ప్రేమ వివాహం అనే విషయం తెలిసిందే. పూరి నిర్మించే సినిమాలన్నీ లావణ్య సమర్పణలోనే విడుదల అవుతుంటాయి. ఈ అన్యోన్య దంపతులకు ఒక కొడుకు, కూతురు ఆకాష్, పవిత్ర. తన కొడుకు ఆకాష్‌ను భవిష్యత్ హీరోగా తీర్చి దిద్దే ప్రయత్నం చేస్తున్నారు పూరి జగన్నాథ్.

Puri Jagannadh about his wife's best friend

ఇక పూరి జగన్నాథ్ సినిమాల విషయానికొస్తే...

ప్రస్తుతం పూరి జగన్నాథ్ ఎన్టీఆర్ హీరోగా ఓ సినిమా మొదలు పెట్టారు. ఇంకా పేరు ఖరారు కానీ ఈ చిత్రం ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ లోని పూరి జగన్నాథ్ నూతన కార్యాలయంలో ప్రారంభం అయింది. లాంగ్ గ్యాప్ తర్వాత పూరి జగన్నాథ్, జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
• Block for 8 hours
• Block for 12 hours
• Block for 24 hours
• Don't block
Gender
Select your Gender
• Male
• Female
• Others
Age
Select your Age Range
• Under 18
• 18 to 25
• 26 to 35
• 36 to 45
• 45 to 55
• 55+
X