twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ విషయంలో ఆడదాని ముందు ఏ మగాడు నిలవలేడు!.. పూరి నగ్న సత్యాలకు నెటిజన్స్ ఫిదా

    |

    పూరి జగన్నాద్ మాటలు వింటే చాలు ఓ జీవితాన్ని చూడొచ్చు. వందేళ్ల జీవిత సారాన్ని ఓ చిన్న మాటలో చెప్పేస్తాడు. ఎన్నో ఏళ్లు తపస్సు చేస్తేగానీ తెలియన విషయాలను పూసగుచ్చినట్టు వివరిస్తాడు పూరి. తాజాగా పూరి జగన్నాద్ తన మాటల తూటాలను ఆడియో రూపంలో అందరికీ అందుబాటులో ఉంచుతున్నాడు. నిత్యం ఏదో ఒక టాపిక్‌పై తన శరాలను సంధిస్తూనే ఉన్నాడు. దేశం, సమాజం, స్త్రీలు, సమసల్యు ఇలా ప్రతీ విషయంపై పూరి తన మార్క్ డైలాగ్‌లతో ఎందరిలోనో ఆలోచనలు రేకెత్తిస్తున్నాడు. ఈ మధ్య స్త్రీ మీద పూరి చెప్పిన మాటలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి.

    పాడ్ కాస్ట్..

    పాడ్ కాస్ట్..

    పూరి జగన్నాద్ పాడ్ కాస్ట్ ద్వారా.. తన ఆలోచనలు అభిమానులతో పంచుకుంటున్నాడు. ఈ క్రమంలో పూరి చెప్పిన మాటలు ఎంతో మందిని ఆకర్షించాయి. స్త్రీ, యువత, దేశం ఇలా ప్రతీ ఒక్క విషయంపై తన ఆలోచనలను ఆడియో ద్వారా అందరి ముందుకు తెస్తున్నాడు. నిన్న ఇండిపెండెన్స్ డే సందర్భంగా.. దేశం, ప్రజల గురించి కొన్ని కటువైన నిజాలు చెబుతూ.. మేరా భారత్ మహాన్ అని ఓ ఆడియోను వదిలాడు. అది తెగ వైరల్ అయింది కూడా. స్త్రీ గురించి పూరి చెప్పిన మాటలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

    మన్మథుడు అని ఫీలింగ్..

    మన్మథుడు అని ఫీలింగ్..

    ‘సెక్స్ విషయంలో అబ్బాయిలు వాళ్ల గురించి వాళ్లు ఎన్నో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటారు.. ఎవడికి వాడు తను మన్మథుడు అని ఫీలింగ్. సిగ్గు పడే అమ్మాయిలను చూస్తే వాడు ఇంకా రెచ్చిపోతాడు. వాళ్లకి తెలియంది ఏంటంటే.. అమ్మాయిలు ఫిజికల్‌గా వీక్ ఏమో గానీ.. సెక్సువల్‌గా చాలా స్ట్రాంగ్. సెన్సిటివ్‌గా కనిపిస్తారు కానీ చంపేస్తారు.

    ఆడదాని ముందు నిలవలేడు..

    ఆడదాని ముందు నిలవలేడు..

    ఆడదాని సెక్స్ ముందు ఏ మగాడూ నిలవలేడు. ప్రతీ అందగత్తె వెనుక ఒక అలిసిపోయిన మగాడు ఉంటాడు. బ్రతిమిలాడుకునే బాహుబలి ఉంటాడు. మీరెప్పుడూ వారిపై విజయం సాధించలేరు. నా మాట నమ్మకపోతే నీ కర్మ.రేపు పెళ్లి అయ్యాక మీ ఆవిడ గోకుతుంటే అటు తిరిగి పడుకుంటావ్ చూడూ.. అప్పుడు నేను గుర్తొస్తాను. సెక్స్ అంటే భయమేస్తది..

    Recommended Video

    Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
    మనది మిషన్ గన్ కాదు..

    మనది మిషన్ గన్ కాదు..

    సరే నేను ఏం చెప్పినా నువ్ వినవు.. ఈ వయసులో నువ్ దాని మాటే వింటావ్..మెదడు పని చేయదు.. అయినా సరే వినడానికి ట్రై చేయండి.. చివరగా నేను చెప్పేది ఏంటంటే.. ఈ స్లోగన్ గుర్తు పెట్టుకోండి.. మనది మిషన్ గన్ కాదు' అంటూ పూరి చెప్పిన డైలాగ్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఆడ, మగ అని తేడా లేకుండా అందరూ ఈ మాటలను ఏకిభవిస్తూ పూరికి సలామ్ కొడుతున్నారు.

    English summary
    Puri jagannadh On Podcast About Women And Men. Puri jagannadh On Podcast says that no Men Satisfy women In sex. It Is Not easy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X