'బుజ్జిగాడు'ఫ్లాపుకి కారణం అతనే...పూరీ

అయితే ఇన్ని ఇబ్బందులు పడీ మేం జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా పనిచేస్తున్నాం. అంతెందుకు మేం ఓ క్యారెక్టర్ హైలెట్ గా నిలుస్తుందని అనుకుంటాం. అది తండ్రి పాత్ర కావచ్చు. ఫలానా ఆర్టిస్టు సూటవతాడని భావిస్తాం. నిర్మాత ఓకే చేస్తాడు. అయితే ఆ ఆర్టిస్టు దగ్గరికి వెళ్ళే సరికి తండ్రి పాత్ర అయితే చేయను అన్న పాత్ర అయితే చేస్తాను అంటారు.
తప్పనిపరిస్ధితుల్లో కమిటవుతాం. అలా ఆ పాత్ర మేం అనుకున్నట్లు రాదు. చివరకు నెగిటివ్ ఫలితం వస్తుంది. అదే బుజ్జిగాడుకి జరిగింది అంటూ ఈ మధ్య ఓ ఇంటర్వూలో ఆయన ఆవేదనగా చెప్పుకొచ్చారు. అవన్నీ చూపించటానికే నేనింతే చిత్రం ని సినిమాఫీల్డ్ బ్యాక్ డ్రాప్ లో చేస్తున్నాను అన్నారు. అది సరే గానీ ఇంతకీ పూరీ చెప్పేది ఎవరిగురించో వెలిగిందా...అదీ సంగతి


Click it and Unblock the Notifications











