న్యూస్ రీడర్ అవతారమెత్తుతున్న పూరీ జగన్నాధ్
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ త్వరలో న్యూస్ రీడర్ గా కనిపించనున్నాడు. తన లేటెస్ట్ చిత్రాలు ఏక్ నిరంజన్, బంపర్ ఆఫర్ ప్రమోట్ చేసుకోవటానికి ఆయన చేసే సరదా ప్రయత్నం ఇది. ఈ పోగ్రామ్ జీ ఇరవై నాలుగు గంటలు ఛానెల్ లో రానుంది. ఇప్పటికే ఈ చిత్రం కోసం ఆయన టీవీ ఛానెల్స్ లో ప్రివ్యూ పేరట ఓ పోగ్రాం చేస్తున్నారు. ఇక ఈ పోగ్రాం ప్రమోటింగ్ పర్పస్ లో ఉంటుంది. బంపర్ ఆఫర్ చిత్రం కలెక్షన్స్ డల్ అవుతున్న నేపధ్యంలో ఈ పోగ్రాం ప్లాన్ చేసినట్లు సమాచారం.
More from Filmibeat
పూరీ జగన్నాధ్ ఏక్ నిరంజన్ ప్రభాస్ కంగనా బంపర్ ఆఫర్ బిందు మాధవి న్యూస్ రీడర్ puri jagannath bumper offer ek niranjan prabhas kangana sairam shankar bindu madhavi


Click it and Unblock the Notifications











