వాళ్ళతో పూరీ చెయ్యడు

అయితే కార్పోరేట్ సంస్ధలు ఒక్క సారి ఓకే చేస్తే తిరిగి ఎట్టి పరిస్ధితుల్లోనూ మార్చటానికి ఒప్పుకోవు. అంతగా మార్చాలంటే ముందుగా ఆ క్రియేటివ్ హెడ్ కి తెలియచేయాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. అన్నిటికన్నా ముఖ్యంగా పూరీ అప్పటికప్పుడు దొరికిన కాంబినేషన్ తో ముందుకు లాగించేస్తూంటాడు. అది అక్కడ వర్కవుట్ కాదు. అక్కడంతా ప్లానింగ్ ప్రకారం జరుగుతూంటుంది. క్రియోటివ్ ప్రాసెస్ లో ప్లానింగ్ కి పెద్దగా అవకాశముండదనేది అందరి నమ్మకం. ఇదంతా పూరీ శ్రేయాభిలాషి తమ స్నేహితుడు ఎందుకు కార్పోరేట్ సినిమా చెయ్యడో చెప్పే కారణాలు. అదీ సంగతి.
puri jagannath corporate companies shooting dialogues creative head పూరీ జగన్నాధ్ కార్పోరేట్ సంస్ధలు రెమ్యునేషన్ బౌండ్ స్క్ర్రిప్టు క్రియేటివ్ హెడ్


Click it and Unblock the Notifications