పూరీ జగన్నాధ్ గోలీమార్ షూటింగ్ ఇన్ఫో

By Srikanya

గోపీచంద్ తో దర్శకుడు పూరీ జగన్నాధ్ తలపెట్టిన 'గోలీమార్' షూటింగ్ మలేషియాలో జరగనుందని సమాచారం. వైష్ణో అకాడమి బ్యానర్ పై ఈ చిత్రం షూటింగ్ ని మొదట సౌత్ కొరియాలో చేద్దామనుకున్నారు. అయితే బడ్జెట్ లిమిటేషన్స్ వల్ల మలేషియాలోనే తీయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇక పూరీ ప్రస్తుతం బ్యాంకాక్ లో ఈ చిత్రం ఫైనల్ వెర్షన్ కు మెరుగులు దిద్దుతున్నారు. అలాగే ఈ చిత్రానికి రఘు కుంచెను సంగీత దర్శకుడుగా ఎన్నుకున్నాడు. బంపర్ ఆఫర్ చిత్రానికి అతను అందించిన పాటలు మంచి హిట్ కావటంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో గోపీచంద్ సరసన ప్రియమణి నటిస్తోంది. ఇక పూరీ,గోపీచంద్ కాంబినేషన్ లో ఇదే మొదటి చిత్రం. ఇందులో గోపీచంద్..ఎనకౌంటర్ స్పెషలిస్టుగా చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X