పూరీకి 'మీనాచ్చి' మీదే లవ్వు

అల్లరి పిల్లగా ఉంటుందా క్యారెక్టర్. ఇక ఇది కూడా ఆవకాయ బిర్యాని హీరోయిన్ బిందు మాధవిని చూడగానే పూరీ కన్ఫర్మ్ అయ్యాడని తెలుస్తోంది. అప్పటిదాకా తమ్ముడు సైడ్ నుండి కథ నడుపుదామనుకున్న ఆయన హఠాత్తుగా రూటు మార్చి ఇలా మీనాచ్చి దగ్గర సెటిల్ య్యాడు. ఇక ఈ దెబ్బతో మీనాచ్చి అనే టైటిల్ తనకి సెటిల్ అవుతుందని బిందు మురిసిపోతుంది. ఆ పాత్ర అంతలా కుదిరిందని తన దగ్గర వాళ్ళతో ఆమె చెప్పటంతో ఈ వార్త బయిటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











