ఇది (వీడియో) చూసి పూరీ జగన్నాధ్ ఓపెన్ ఆఫర్

By Srikanya

హైదరాబాద్: టాలెంట్ ని పట్టుకోవటం, దానిని ఎంకరేజ్ చేయటంలో పూరి జగన్నాథ్ ఎప్పుడూ ముందుంటారు. తాజాగా ఆయన ఓ షార్ట్ ఫిల్మ్ మేకర్ ఓపెన్ ఆఫర్ ఇచ్చి అతన్ని ఒక్క సారిగా ఇండస్ట్ర్రీ దృష్టిలో పడేలా చేసారు. పూరీ లాంటి స్టార్ డైరక్టర్ ఇంప్రెస్ అయ్యి...వేషం ఇస్తాననటంతో మిగతావారు కూడా అతన్ని ఎంకరేజ్ చేసేందుకు అవకాసం ఉంది. పూరీ కావాలనుకుంటే అతని ఎడ్రస్ తెప్పించుకుని ఆఫర్ ఇవ్వచ్చు. కానీ ఇలా ఓపెన్ ఆఫర్ ఇచ్చి అతనికి మేలు చేసారు.

ఇంతకీ పూరీ జగన్నాధ్ చూసి ఇంప్రెస్ అయిన ఆ షార్ట్ ఫిల్మ్ పేరు "పెళ్లి తో జర భధ్రం" . ఈ షార్ట్ ఫిలిం ను చూసిన పూరీ దాన్ని తన ఫేస్ బుక్ పేజీపై షేర్ చేసారు. అందులో భధ్రం గా నటించిన కుర్రాడి ఏక్టింగ్ చూసి ఇంప్రెస్ అయ్యారు. ఇదో ఎనిమిది నిముషా ల షార్ట్ ఫిలిం. యూ ట్యూబ్ లో దీన్ని ఆయన చూసారు. ఈ షార్ట్ ఫిలింలో.. హీరో తన ప్రెండ్ ని పెళ్లి చేసుకోవద్దని చెప్తాడు. దానికి కారణాలు వివరిస్తాడు.

Puri Jagannath Open offer to Bhadram !!

దీని గురించి పూరీ రాస్తూ... భధ్రమ్ నేను మీలాంటి నటుల కోసం చూస్తున్నాను.. నువ్వు నా ఇన్ భాక్స్ లో మెసేజ్ పెట్టి...మిగతా డిటేల్స్ కోసం... అంటూ తను ఆఫర్ ఇస్తానని అన్నారు. ఆ లింక్ ని షేర్ చేసారు. ఇది చూసిన అవసరాల శ్రీనివాస్..వెంటనే..కంగ్రాట్స్ భద్రమ్...మీ పర్పస్ సర్వ్ అయ్యింది..అంటూ క్రింద రిప్లై రాసారు. ఆయన షేర్ చేసిన లింక్ ఇదే..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X