'నేనే లేకపోతే' ప్రశ్నిస్తున్న పూరీ

అయితే పరిశ్రమలో ఈ టైటిల్ పెట్టగానే ...అవును.. నేనేలేకపోతే... నా తమ్ముడు లేడు.. నా కుటుంబానికి ఇంతపేరు ప్రఖ్యాతులు వచ్చేవి కావు.. ఇది పూరీజగన్నాథ్ అభిప్రాయం. అందుకే ఈ పేరు పెట్టారని గుసగుసలాడుతున్నారు. ఇక వరస ఫ్లాఫులతో దూసుకుపోతున్న సాయిరాం శంకర్ ఈ సినిమాతోనన్నా హిట్ ఇస్తాడా అన్నది తేలాలంటే కొద్ది కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం సాయిరామ్ శంకర్ గా తయారైన నా అనేవాడు చిత్రం రిలీజుకు రెడీగా ఉంది.


Click it and Unblock the Notifications











