మీడియాపై పవన్ సినిమా...

ఈ రెండింటిలో ఏది ఓకె చేసినా ఫర్వాలేదని,రెండూ సెన్సేషనల్ సబ్జెక్ట్ అని అంటున్నాడు. ఇక రెండూ పవన్ కి నచ్చి బాగున్నాయనటంతో ఏది చెయ్యాలో తర్వాత తాను డిసైడ్ చేస్తామని ముందు రెండింటి స్క్రిప్ట్ పూర్తి చేస్తానని ఆయన అంటున్నారు. మరి మీ గురువు రామ్ గోపాల్ వర్మ కూడా మీడియాపై సినిమా చెయ్యాలనుకున్నారు కదా..పోలికలు రావా అంటే..రెండూ వేర్వేరు కోణాల్లో జరుగుతాయి అంటున్నారు. అంటే త్వరలో మీడియా పై పూరీ,పవన్ విమర్శలతో రానున్నారన్నమాట. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











