»   » రచ్చ రంబోలా: వర్మ, పూరి అమ్మాయిలతో పార్టీ (ఫొటోలు)

రచ్చ రంబోలా: వర్మ, పూరి అమ్మాయిలతో పార్టీ (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : వర్మ ఎప్పుడూ వార్తల్లో ఉండాలనుకుంటారు. అందుకోసం ఆయన రకరకాల విన్యాసాలు చేస్తూంటారు. ఎలాగోలా మీడియా దృష్టిని ఆకర్షించి ఫ్రంట్ పేజీల్లో నిలుస్తూంటారు. తనని మర్చిపోకూడదని, తన బ్రాండింగ్ తగ్గకూడదని ఆయన భావిస్తూంటారు. అలా తను చేసే సినిమాలకు ఇండైరక్ట్ గా పబ్లిసిటీ ఇస్తూంటారు.

ఈ ఉపోగ్దాతం ఎందుకూ అంటారా... తాజాగా ఆయన మరోసారి రచ్చ రంబోలా చేసి హైలెట్ అయ్యారు. మరోసారి ట్విట్టర్ వేదికగా సందడి చేశాడు. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తో కలసి ముంబై మోడల్స్ తో ఎంజాయ్ చేసిన ఫోటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

అంతేనా..ఆ ఫొటోలకు.. డిఫరెంట్ ట్యాగ్ లైన్ పెట్టి హల్ చల్ చేశాడు. సరగాగా ఉండే ఈ ఫొటోలు ఇప్పుడు ముంబైలో పూరి మకాం వేసిన సంగతిని తెలియచేస్తే మరో ప్రక్క ..వర్మ లోని ఫన్,సరదా మరోసారి అందరినీ ఆకట్టుకుంది.

ఆ ఫొటోలతో కూడిన ట్వీట్స్ ని స్లైడ్ షోలో చూడండి..

మోడల్స్ తో పూరి ...

అందుకే..పూరి జగన్ అయ్యాడు అంటూ వర్మ ట్వీట్ చేసారు.

అందం..సూపర్ లవ్

ఈ ఫొటోకు పెట్టిన కాప్షన్ చాలా డిఫరెంట్ గా ఉంది కదూ..

పూరినే మరోసారి..

పూరి ముంబైలో లేడు...ముంబై ఇన్ పూరి అంటూ ట్విట్ చేశాడు

వర్మ కూడా...

రామ్... గోపాల్ కాదు

ఇక్కడ కూడా వర్మే...

గోపాల్... రామ్ కాదంటూ

English summary
Ram Gopal Varma and Puri Jagananth with Models Mumbai night party.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu