రజనీకాంత్‌తో పూరి జగన్నాథ్ కొడుకు... (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకడిగా పేరొందిన దర్శకుడు పూరి జగన్నాథ్ వరుస సినిమాలతో దూసుకెలుతున్నాడు. తనదైన యాంగిల్‌లో యూత్ మెచ్చే సినిమాలు తీసే పూరి జగన్నాథ్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. దర్శకుడిగా, కథా రచయితగా, మాటల రచయితగా పూరి జగన్నాథ్‌కు మంచి పేరుంది.

పూరి సినిమాల సంగతి పక్కన పెడితే.....పూరి వారసుడిగా ఇప్పటికే తెరంగ్రేటం చేసిన అతని కుమారుడు ఆకాష్ బాల నటుడిగా తన సత్తా చాటుతున్నాడు. ఆ మధ్య వచ్చిన 'ధోని' సినిమాలో ఆకాష్ ప్రధాన పాత్ర పోషించి పెర్ఫార్మెన్స్ పరంగా విమర్శకు ప్రశంసలు అందుకున్నాడు.

స్టార్ హీరో అవడానికి కావాల్సిన వివిధ అంశాల్లో ఆకాష్‌ పూరి శిక్షణ పొందుతున్నాడు. అతన్ని త్వరలో మనం వెండితెరపై హీరోగా చూస్తామనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో వైపు ఆకాష్ కూడా ఇండస్ట్రీలోని ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటూ దూసుకెలుతున్నాడు. తాజాగా ఆకాష్ స్టార్ హీరో రజనీకాంత్‌ను కలిసారు.

రజనీకాంత్‌తో ఆకాష్ పూరి

రజనీకాంత్‌తో ఆకాష్ పూరి

రామోజీ ఫిల్మ్ సిటీలో రజనీకాంత్ నటిస్తున్న తమిళ చిత్రం ‘లింగా' షూటింగ్ జరుగుతుండటంతో అక్కడికి వెళ్లి తలైవార్‌ను కలిసాడు.

ట్రైనింగ్...

ట్రైనింగ్...

హీరో కావాలంటే చాలా విద్యలు రావాలి. అందుకే యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, గుర్రపుస్వారీ లాంటి వాటిల్లో శిక్షణ పొందుతున్నాడు ఆకాష్ పూరి.

ఆకాష్ పూరి స్టైల్...

ఆకాష్ పూరి స్టైల్...

ఆకాష్ పూరి ఇప్పటి నుండే స్టైల్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. ఇపుడు సినిమా హీరోలకు ముఖ్యంగా ఉండాల్సింది అదే కదా....

వివిధ సినిమాల్లో...

వివిధ సినిమాల్లో...

ప్రస్తుతం ఆకాష్ పూరి ఓ వైపు చదువు కొనసాగిస్తూ....వివిధ సినిమాల్లో బాల నటుడిగా తనకెరీర్ కొనసాగిస్తున్నాడు. చదువు పూర్తయ్యాక హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X