పూరీ బూతులే అంతటా..

కొంతమంది అయితే పూరీ గాబట్టి సెన్సార్ దగ్గర బయిటపడగలిగాడు గానీ అదే వేరే వాళ్ళయితే కష్టమని చాలా కట్స్ పడతాయని అనుకోవటం జరిగింది. ఇక కృష్ణా నగర్ వాసులయితే కృష్ణా నగరే మామ పాట విని ఎంతో ఉత్సాహంగా సినిమాకి వెళ్ళామని తమ అనుభవాలు చెప్తున్నారు. తమ పరిస్థితులు ఇంత నీచంగా ఉన్నాయా అని ఆశ్చర్యపోతూ చూసి..తమ ఇళ్ళ వద్ద ఈ సినిమా చూసి ..తాము కృష్ణానగర్ లో ఇలాగే ఉంటున్నామని అనుకునే ప్రమాదం ఉందని వాపోతున్నారు. అయితే కొద్ది మంది మాత్రం చాలా ధైర్యంగా వెబ్ సైట్స్ ని,కొన్ని దినపత్రికలను,స్వాతి వార పత్రికను విమర్శించారని,నిర్మాతల కష్టాలను వివరంగా చూపారని పూరీని మెచ్చుకుంటున్నారు. ఎవరి టేస్ట్ వారిది.


Click it and Unblock the Notifications











