టాలీవుడ్‌లోకి పివి నర్సింహారావు మనవడు

అతని పేరు దినకర్. విదేశాల్లో చదువుకుని గత కొంత కాలం క్రితమే ఇండియాకు వచ్చాడు. సంగీతం అంటే చాలా ఇష్టం. సింగర్‌గా టాలీవుడ్‌లో తన సత్తా చాటడానికి ప్రయత్నిస్తున్నాడు. మధుర శ్రీధర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇట్స్ మై లవ్ స్టోరీ" సినిమాలో ప్లే బ్యాక్ సింగర్ గా పరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో ఆయన 'నిన్నలా లేదే..మొన్నలా లేదే" అనే పాటను పాడారు. ఇంటర్నేషనల్ గా ఎదగాలనేది దినకర్ లక్ష్యం. చూద్దాం..దినకర్ సంగీత ప్రయాణం ఎలా ఉండ బోతోందో...?


Click it and Unblock the Notifications











