twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆర్ నారాయణ మూర్తి ఉద్వేగం.. తెర వెనుక దాసరి వేదికపై కంటతడి!

    By Rajababu
    |

    Recommended Video

    కంటతడి పెట్టుకున్న ఆర్ నారాయణ మూర్తి...?

    దర్శకరత్న దాసరి నారాయణ రావు పైన ప్రముఖ పాత్రికేయుడు పసుపులేటి రామారావు రూపొందించిన 'తెరవెనుక దాసరి' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం నాడు సిని ప్రముఖులు, దాసరి శిష్యులు, దాసరి కుటుంబ సభ్యుల మధ్య అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్, టి సుబ్బిరామిరెడ్డి, మురళి మోహన్, ప్రత్యేక అతిధులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖులు పలువురు రాసిన వ్యాసాల సంకలనంగా ఈ పుస్తకం రూపొందింది.

    ఈ సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి మాట్లాడుతూ ఇంట్లోంచి చెన్నైకి పారిపొయిన నన్ను తమ్ముడు అంటూ ప్రేమగా దగ్గరికి తీసిన గొప్ప మనిషి దాసరి, అవకాశం దొరికినప్పుడల్లా నాకు మంచి వేషాలు ఇస్తూ నా జీవితం నిలపెట్టిన వ్యక్తి అంటూ ఒకింత ఉద్వేగానికి లోనైనా, తనదైన శైలిలో కార్యక్రమానికి హాజరైన అతిధుల గురించి వుద్వేగబరితంగా మాట్లాడుతూ చప్పట్లు కొట్టించారు, కొన్ని నిమిషాలు ఉద్వేగానికి గురై వేదికపైనే కంట తడి పెట్టుకొన్నారు.

    English summary
    Chiranjeevi launches Tera Venuka Dasari Book. Allu Aravind, K Raghavendra Rao, C Kalyan, Tammareddy Bharadwaj, T Subbarami Reddy, Murali Mohan, Kodi Ramakrishna at the event. In this occassion, Actor, Director R Narayanamurthy recollected his memories with Dasari and gets emotional.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X