తెలంగాణ సాయుధ పోరాటాన్ని ప్రభుత్వం... ఆర్ నారాయణమూర్తి
ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేయదలచుకొన్నాను. వీరోచితమైనది తెలంగాణ సాయుధ పోరాటం. ఈ చరిత్రను వెంటనే పాఠ్య పుస్తకాల్లో ప్రచురించాలి. ఇది ప్రభుత్వ బాధ్యత అంటున్నారు ప్రముఖ దర్శక, నిర్మాత, నటుడు ఆర్.నారాయణ మూర్తి. ఆయన తాజాగా 'వీర తెలంగాణ' అంటూ ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 1944 - 51 మధ్య కాలంలో సాగించిన రైతాంగ సాయుధ పోరాటాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నానీ చిత్రంలో అని చెప్పుతున్నారు. అలాగే ఈ చిత్రం చేయటానకి కారణం చెప్తూ...ఈ భూతలం మీద దోపిడీ ఉన్నన్నాళ్లు దానికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతాయి. దాని నేపథ్యంలో పాటలు, పుస్తకాలు, నాటకాలు, సినిమాలు వస్తుంటాయి. ఇది సత్యం. ఓ కళాకారుడిగా ఆ దోపిడీనే తెర మీద చూపిస్తున్నాను. తన బాధలను తెర మీద చూసుకోవడానికి ఇష్టపడనివాళ్లుండరు అన్నారు.
More from Filmibeat
తెలంగాణ నారాయణ మూర్తి వీర తెలంగాణ ఎర్ర సైన్యం ఒరేయ్ రిక్షా కూలన్న కూతురుకోసం telangana r narayana murthy veera telangana koothuru kosam


Click it and Unblock the Notifications











